విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో సోమవారం ‘భావన–2016’ కార్యక్రమం ఆకట్టుకుంది. కళాశాలలోని ఫాదర్‌ దేవయ్య ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల పీజీ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, బృందగానాలు అలరించాయి. విద్యార్థినులు రంగవల్లులను తీర్చిదిద్దారు. - విజయవాడ