
కాకతీయ ముగింపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌లో రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

వందేమాతరం నృత్యం చేస్తున్న తేజస్వి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు

డాక్టర్ యశోదా ఠాకూర్ బృంద నృత్యం

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పొన్నాల

వరంగల్ : ఖిలావరంగల్ కోటలో కళాకారుల నృత్య ప్రదర్శన

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రాజేందర్‌రెడ్డి

కళాకారుల శాస్త్రీయ నృత్యాలు

కళాకారుల శాస్త్రీయ నృత్యాలు

జానపద నృత్యం చేస్తున్న కళాకారులు

చిమాగో దక్షిణ భారత సాంస్కృతిక కేంద్ర బృందం డోలు ప్రదర్శన

రుద్రమదేవి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, చీఫ్‌విప్ గండ్ర

కళాకారుల శాస్త్రీయ నృత్యాలు

నృత్యం చేస్తున్నస్కూల్ విద్యార్థులు

కాకతీయ ముగింపు ఉత్సవాలు ప్రారంభం

కళాకారుల శాస్త్రీయ నృత్యాలు