కడప అమీన్‌ పీర్‌ దర్గా..వైభవంగా ఉరుసు ఉత్సవాలు (ఫొటోలు) | Urus festival begins at Ameen Peer Dargah in Kadapa | Sakshi
Sakshi News home page

కడప అమీన్‌ పీర్‌ దర్గా..వైభవంగా ఉరుసు ఉత్సవాలు (ఫొటోలు)

Published Mon, Nov 18 2024 11:51 AM | Last Updated on

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa1
1/14

కడప కల్చరల్‌: ప్రముఖ సూఫీ క్షేత్రమైన కడప అమీన్‌ పీర్‌ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa2
2/14

నేడు ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌తేజ్‌ సోమవారం కడప నగరానికి రానున్నారు

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa3
3/14

ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన పెద్ద దర్గా దర్శనానికి విచ్చేయనున్నారు. ఏటా ముఖ్య అతిథి విచ్చేసి ప్రధాన ముషాయిరా (కవి సమ్మేళనం) కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa4
4/14

ఇందులో భాగంగా ఈ సారి రామ్‌చరణ్‌ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతోపాటు ఇతర నిర్ధారిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు దర్గా ప్రతినిధులు తెలియజేశారు.

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa5
5/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa6
6/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa7
7/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa8
8/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa9
9/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa10
10/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa11
11/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa12
12/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa13
13/14

Urus festival begins at Ameen Peer Dargah in Kadapa14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement