1/17
మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు నిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను నటి కామాక్షి భాస్కర్ల, సుభశ్రీ రాయగురులు నిర్వాహకుడు డొమినిక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు
2/17
వివాహాది శుభకార్యాలు, పండుగలకు దాదాపు 350 మంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు
3/17
ఫ్యాషన్వేర్లతో పాటు గృహాలంకరణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు
4/17
ఎగ్జిబిషన్‌ను నగరవాసులు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. నటి స్రవంతి చొక్కారపులతో పలువురు మోడల్స్ పాల్గొన్నారు
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17