
పిల్లల పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోటోలు షేర్ చేసిన నయనతార, విఘ్నేశ్ శివన్ జంట

సరోగసి ద్వారా 2022, సెప్టెంబర్ 26న కవల పిల్లలకు జన్మనిచ్చిన విక్కీ-నయన్

వారికి ‘ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్’, ‘ఉలగ్ దైవిక్ ఎన్ శివన్’ గా నామకరణం

2022 జూన్ 9న మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన స్టార్ కపుల్

మీరు నా ప్రాణం, నా ప్రపంచం అంటూ విక్కీ ఇన్‌స్టా పోస్ట్

అమ్మా, నాన్న, ఆ భగవంతుడి ఆశీస్సులతో చల్లగా ఉండాలి: విక్కీ






