మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. బన్ని వాసు, శ్రీహర్షిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 25న మెగా అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు.