
'పుష్ప' ఫేమ్ జాలిరెడ్డిగా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

కన్నడ నటుడు ధనంజయ డాక్టర్ ధన్యతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండగా.. ఇప్పుడా విషయాన్ని బయటపెట్టాడు.

కన్నడలో హీరో కమ్ విలన్‌గా ధనంజయ చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేశాడు.

ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.




