
రీష్మా నానయ్య మోడల్, నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినది

ఆమె ప్రేమ్ రూపోందించిన ఏక్ లవ్ యా సినిమాతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది.

బెంగళూరులో కొడవ మాట్లాడే కుటుంబంలో జన్మించింది

ఆమె జ్యోతి నివాస్‌లో పీయూసీ చదువుతోంది. ఆమె పాఠశాల విద్య కూడా బెంగళూరులోనే సాగింది.

ఆమెకు చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరిక ఉండేది

మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె 'ది లివాన్ బెంగళూరు టైమ్స్ ఫ్రెష్ ఫేస్'లో పాల్గొని ఆ ఈవెంట్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

ఆమె ఏక్ లవ్ యా సినిమాతో అరంగేట్రం చేసింది.
















