నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు) | KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos | Sakshi
Sakshi News home page

నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)

Published Thu, Oct 3 2024 7:27 PM | Last Updated on

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos1
1/19

నేచురల్‌ స్టార్‌ నాని వరుస హిట్లతో జోష్‌ మీదున్నాడు. దసరా, హాయ్‌ నాన్న సినిమాలతో సక్సెస్‌ అందుకున్న నాని..

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos2
2/19

ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన హిట్‌: ద థర్డ్‌ కేస్‌ సినిమా చేస్తున్నాడు.

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos3
3/19

ఇందులో అర్జున్‌ సర్కార్‌ ఐపీఎస్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది.

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos4
4/19

ఇందులో కన్నడ బ్యూటీని హీరోయిన్‌గా సెలక్ట్‌ చేశారు. ఆమె ఎవరో కాదు, రూ.1200 కోట్ల కలెక్షన్స్‌ కురిపించిన కేజీఎఫ్‌ మూవీలోని హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి.

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos5
5/19

శ్రీనిధి.. హిట్‌ 3 సినిమాలో నానికి జంటగా నటించనుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా మూవీలోనూ కథానాయికగా నటిస్తోంది.

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos6
6/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos7
7/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos8
8/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos9
9/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos10
10/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos11
11/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos12
12/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos13
13/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos14
14/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos15
15/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos16
16/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos17
17/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos18
18/19

KGF Actress Srinidhi Shetty Cast Opposite Nani Photos19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement