
అంజలి పవన్.. ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది.

ఇప్పుడు డిజైనర్‌గా ఫుల్ బిజీ అయింది.

కూతురు చందమామ అలియాస్ ధన్వికతో ఫోటోషూట్ చేయిస్తూ పాపను సైతం పాపులర్ చేసింది.

అంజలి మొగలిరేకులు సీరియల్‌తో ఫేమస్.

ఇదే కాకుండా రాధా కళ్యాణం, దేవత, మహాలక్ష్మి.. ఇలా ఎన్నో సీరియల్స్ చేసింది.

ఈమె బుల్లితెర నటుడు సంతోష్‌ను 2015 జనవరి 25న పెళ్లి చేసుకుంది.

పెళ్లయి పదేళ్లయిన సందర్భంగా తమ క్యూట్ ఫోటోలను దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.













