
రేణు దేశాయ్ కొన్ని సంవత్సరాల తర్వాత రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదలకానుంది

టైగర్ నాగేశ్వర్ రావు ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది

ఈ ఈవెంట్‌కు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో వచ్చారు

దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి












