![Sharwanand wedding celebrations Photos - Sakshi1](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20pics%20-1.jpg)
.
![Sharwanand wedding celebrations Photos - Sakshi2](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20pics%20-12.jpg)
.
![Sharwanand wedding celebrations Photos - Sakshi3](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20pics%20-13.jpg)
.
![Sharwanand wedding celebrations Photos - Sakshi4](/gallery_images/2023/06/4/666.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
![Sharwanand wedding celebrations Photos - Sakshi5](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20celebrations%20Photos_1.jpg)
శనివారం రాత్రి 11 గంటలకు రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
![Sharwanand wedding celebrations Photos - Sakshi6](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20celebrations%20Photos_2.jpg)
రెండు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక కోసం లీలా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు.
![Sharwanand wedding celebrations Photos - Sakshi7](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20celebrations%20Photos_3.jpg)
జూన్ 2న హల్దీ వేడుక జరిగింది. అదే రోజు సాయంత్రం సంగీత్ నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి పెళ్లి జరిగింది.
![Sharwanand wedding celebrations Photos - Sakshi8](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20celebrations%20Photos_4.jpg)
శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకకు రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు.
![Sharwanand wedding celebrations Photos - Sakshi9](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20celebrations%20Photos_5.jpg)
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు
![Sharwanand wedding celebrations Photos - Sakshi10](/gallery_images/2023/06/4/Sharwanand%20wedding%20pics%20-14.jpg)
.