
చిత్ర శుక్ల.. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టింది.

మా అబ్బాయి అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది.

రంగుల రాట్నం, సిల్లీ ఫెల్లోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, హంట్, ఉనికి, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, కలియుగం పట్టణంలో..

ఇలా అన్నీ తెలుగు సినిమాలే చేసుకుంటూ వస్తోంది.

నా నా అనే మూవీతో తమిళంలోనూ అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

ఈ బ్యూటీ గతేడాది వైభవ్ ఉపాధ్యాయ్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది.

మొదటి పెళ్లిరోజు సందర్భంగా హల్దీ, మెహందీ పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు షేర్ చేసింది.

ఈ బ్యూటిఫుల్ వెడ్డింగ్ పిక్స్ మీరూ చూసేయండి..
























