ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు) | Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics | Sakshi
Sakshi News home page

ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)

Published Fri, Jan 3 2025 3:57 PM | Last Updated on

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics1
1/16

పాపులర్ యూట్యూబర్లలో ఒకరు 'జిమ్మీ డొనాల్డ్‌సన్'.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics2
2/16

పేరు 'జిమ్మీ డొనాల్డ్‌సన్' అయినా.. ఇతడు మిస్టర్ బీస్ట్‌గా ప్రసిద్ధి చెందాడు.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics3
3/16

341 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగిన మిస్టర్ బీస్ట్‌ సంపాదన వందల కోట్లలో ఉంటుంది.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics4
4/16

అద్భుతమైన విన్యాసాలు, ఛాలెంజ్‌లు, విరాళాలను అందించడం ద్వారా బాగా పేమస్ అయ్యాడు.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics5
5/16

మిస్టర్‌ బీస్ట్‌ గేమ్స్‌ అని ఓ గేమ్‌ షో కూడా ప్రారంభించాడు. దీనికోసం 100 మిలియన్‌ డాలర్స్‌ ఖర్చు పెట్టాడు.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics6
6/16

ఈ షో గెలిచినవారికి 5 మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తారు. ఈ గేమ్‌ షో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics7
7/16

ఇటీవల తన ప్రేయసి 'థియా బూయ్‌సెన్' (Thea Booysen)తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics8
8/16

థియా బూయ్‌సెన్.. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ & మనస్తత్వశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొందింది. 2024లో ఆమె స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి న్యూరోసైకాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics9
9/16

మిస్టర్ బీస్ట్ 2022లో.. బూయ్‌సెన్‌ను కలిశాడు. ఆ తరువాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు.

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics10
10/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics11
11/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics12
12/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics13
13/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics14
14/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics15
15/16

Girl who got engaged to wealthy YouTuber Mr Beast: See Pics16
16/16

Advertisement
 
Advertisement
Advertisement