పెళ్లి కొడుక్కి పరీక్ష పెట్టిన నటి.. మండపంలో ఎమోషనల్‌.. (ఫోటోలు) | TV actress cried in the wedding hall with her boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడితో వివాహం.. మండపంలో ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)

Published Mon, Dec 30 2024 7:44 PM | Last Updated on

TV actress cried in the wedding hall with her boyfriend1
1/14

హిందీ బుల్లితెర నటి తన్వీ మల్హారా పెళ్లి పీటలెక్కింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్‌ ప్రతమ్‌ మెహతాను పెళ్లాడింది.

TV actress cried in the wedding hall with her boyfriend2
2/14

ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

TV actress cried in the wedding hall with her boyfriend3
3/14

ఇందులో ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ప్రతమ్‌తో ఫస్ట్‌ డేట్‌కు వెళ్లినప్పుడు తనకో పని చెప్పాను.

TV actress cried in the wedding hall with her boyfriend4
4/14

నన్ను కలిసిన తర్వాత నీ ఫీలింగ్‌ ఏంటో 500 పదాల్లో వర్ణించాలన్నాను. కానీ ఇంతవరకు అది రాయనేలేదు. ఇన్నాళ్ల తర్వాత ఆ లెటర్‌ రాయడం పూర్తి చేస్తానని మాటిచ్చాడు అంది.

TV actress cried in the wedding hall with her boyfriend5
5/14

అక్కడితో వదిలేయలేదు. పెళ్లికూతురిగా ముస్తాబవుతున్నప్పుడు కూడా ప్రతమ్‌కు ఫోన్‌ చేసి నాతో కొత్త జీవితం ప్రారంభించడం గురించి లెటర్‌ రాశావా? లేదా? అని ఆరా తీసింది.

TV actress cried in the wedding hall with her boyfriend6
6/14

ఇంతలా అడుగుతుంటే చేయక తప్పుతుందా? అనుకున్నాడో ఏమో కానీ పెళ్లిమండపానికి వెళ్లే కొన్ని క్షణాల ముందు తన మనసులోని భావాల్ని అక్షరాలుగా మలిచి ఆ లేఖను కాబోయే భార్యకు అందించాడు.

TV actress cried in the wedding hall with her boyfriend7
7/14

అది చూసి తెగ సంబరపడిపోయింది తన్వీ. మండపంలోనూ సంతోషం తట్టుకోలేక ఆనందభాష్పాలు కార్చింది.

TV actress cried in the wedding hall with her boyfriend8
8/14

కాగా తన్వీ మల్హారా ముస్కురానే కీ వాజా తుమ్‌ హో సీరియల్‌తో ఫేమసైంది. వేద చిత్రంలోనూ నటించగా దిల్‌ దోస్తీ డైలమా వెబ్‌ సిరీస్‌లోనూ తళుక్కుమని మెరిసింది.

TV actress cried in the wedding hall with her boyfriend9
9/14

TV actress cried in the wedding hall with her boyfriend10
10/14

TV actress cried in the wedding hall with her boyfriend11
11/14

TV actress cried in the wedding hall with her boyfriend12
12/14

TV actress cried in the wedding hall with her boyfriend13
13/14

TV actress cried in the wedding hall with her boyfriend14
14/14

Advertisement
 
Advertisement
Advertisement