
హైదరాబాద్‌కి చెందిన ఫరియా అబ్దుల్లా స్వతహాగా థియేటర్ ఆర్టిస్ట్.

'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని వైరల్ అయిపోయింది.

హీరోయిన్‌గా హిట్ కొట్టినప్పటికీ 'బంగార్రాజు' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.

లైక్ షేక్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు తదితర సినిమాలు చేసింది.

కానీ 'జాతిరత్నాలు' తర్వాత హీరోయిన్‌గా హిట్ కొట్టలేక ఇబ్బంది పడుతోంది.

అయితే హైట్ విషయంలో టాలీవుడ్‌లోనే ఈమెకు ఎవరూ సాటి రారని చెప్పొచ్చు.





















