
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటులలో నటుడు రఘువరన్ కూడా ఒకరు

ఎన్నో చిత్రాలలో తండ్రి , విలన్ పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు

రఘువరన్ కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదియడమే కాకుండా తను నటించిన చిత్రాలు ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు

తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు.

టాలీవుడ్ లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో నటించారు


























