
మళ్లీ జగనన్నే సీఎం కావాలి.. ఎందుకో మీరే చూసేయండి

జగనన్న పాలనలోనే ఏపీ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు ఒక పక్క

మళ్లీ అధికారం కోసం కుయుక్తులు పన్నుతూ.. మోసపూరిత హామీలతో వస్తున్న గజ దొంగల ముఠా మరో పక్క

ఆ గజ దొంగలొస్తే.. పేదల బతుకులు మళ్లీ అగాతానికి.. ఇప్పటివరకు జరిగిన సంక్షేమాభివృద్ధికి తాళం

ఉత్తరాంధ్రకు మణిహారంగా మారబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం

అధికారంలోకి రాగానే ఆ పనుల్ని ఆపేసే యోచనలో తోడేళ్ల మంద

గత నాలుగేళ్లలో విద్యా విప్లవం.. నాడు నేడుతో మారిపోయిన స్కూళ్ల రూపురేఖలు

బాబు ముఠా వస్తే విద్యా వ్యవస్థ మళ్లీ వెనక్కి

పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు

పోర్టుల్ని మూసేసి.. పెత్తందారులను పెంచిపోషించాలని కాచుకున్న బాబు అండ్ కో

ఒక విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న జగనన్న ఒక పక్క

ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని తీవ్రంగా యత్నించే యెల్లో వైరస్ మరోపక్క

కూటమిని కట్టగట్టి బంగాళాఖాతంలోకి విసిరేసి.. ఏపీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జగనన్న సిద్ధం..

మరి మీ ఓటుతో ఆ చంద్రముఖిని శాశ్వతంగా బంధించేందుకు, పచ్చ కుట్రలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రజల్లారా మీరంతా సిద్ధమా?