కర్నూలు జిల్లాలో వేసవితాపం తాళలేక చల్లటి పానీయం తాగుతున్న ప్రజలు

ఇబ్రహీంపట్నంలో ఎర్రటి ఎండలో తలలకు కండావాలు అడ్డుపెట్టుకుని ప్రయాణం చేస్తున్న ఉపాధిహామీ కూలీలు

నెల్లూరు జిల్లాలోని బంగ్లాసెంటరులో మద్యాహ్నం 2 గంటలకు నిర్మానుష్యంగా ఉన్న దృశ్యం

ఎండైనా తప్పదు మరీ...

తూర్పుగోదావరి జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే ప్రత్తిపాడు అల్లూరి సీతారామరాజు జంక్షన్, మెయిన్ రోడ్డు, ఆర్టీసీ బస్కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా ఎండను లెక్క చేయక సంత మోసుకుంటూ

ఒంగోలు జిల్లాలో ఉలవపాడులో నిర్మానుష్యంగా మెయిన్ రోడ్.

తిరుమల క్షేత్రం గురువారం(21-05-2015)నిప్పుల కొలిమిని తలపిం చింది. ఎండ దాటికి భక్తులు విలవిల్లాడిపోయారు. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. వేడిగాలులు పెరిగా యి. మధ్యాహ్న వేళలో ఎండ తీవ్ర పెరిగింది. ఆలయ తిరువీధులు నిర్మానుష్యంగా మారాయి. నడిచి వెళ్లే వారికి ఎండలో అరికాళ్లు కాలకుండా ఉండేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన ఎర్రతివాచి, కూల్ పెయింట్‌పైనే భక్తులు నడిచారు. చలువ పందిళ్ల కింద సేద తీరారు. మరోవైపు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ప్రతి గంటకోసారి ట్యాంకర్లు, పైపులతో నీటిని వెదజల్లడంతో భక్తులు కొంత సేద తీరారు. -తిరుమల

కర్నూలు జిల్లాలో ఉదయం 11 గంటలకు ఎండ అధికం కావడంతో గొడుగుసాయంతో చిన్నారిని తీసుకెళుతున్న దశ్యం

గుంటూరు జిల్లాలో మండుటెండలో చిరువ్యాపారుల తిప్పలు

గుంటూరు జిల్లాలోని గాంధీపార్కులోని కొలనులో నీళ్ళు వేడెక్కడంతో ఒడ్డున సేదతీరుతున్న బాతులు, రాయిపెకైక్కి విశ్రాంతి తీసుకుంటున్న తాబేళ్ళు

ఏలూరులో ఎండ తాకిడితో పసిపిల్లలతో ఇలా..

కడప జిల్లాలో వేసవి తాపం తాళలేక వాటర్ ప్యాకెట్లో నీటిని తాగుతున్న కోతి