
ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ కోలుకుని.. చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు

పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది

వారం రోజుల పాటు విశాఖలోనే ఆ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. వైఎస్సార్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న డీసీ తొలి రెండు మ్యాచ్‌లను ఇక్కడే ఆడనుంది

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు టాపార్డర్ బ్యాటర్‌గా విశాఖ కుర్రాడు రికీబుయ్ సత్తా చాటనున్నాడు









