
ఢిల్లీపై 106 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన పోరులో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది

ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ (277) తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు

సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు వేగంతో బ్యాటింగ్

అంగ్‌కృష్ రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అంతే జోరుతో అండగా నిలిచాడు

ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడు కేకేఆర్‌కు భారీ స్కోరును అందించింది

































