
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే పుట్టినరోజు

37వ వసంతంలో అడుగుపెడుగుతున్న రితికా

ఈ సందర్భంగా భార్యకు రోహిత్ ప్రేమపూర్వక శుభాకాంక్షాలు

అన్ని వేళలా తోడుగా నడుస్తున్నందుకు కృతజ్ఞుడిగా ఉంటానన్న రోహిత్

ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో రోహిత్ శర్మ బిజీ

ఈ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్

రోహిత్- రితికలకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్ సంతానం








