మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా మూడో రోజు కర్నూల్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. కోడుమూరులో భారీ గజమాలతో జననేతకు ఘన స్వాగతం లభించింది. నీతోనే మేమంతా.. నీదే విజయం అంటూ నినాదాలు చేస్తూ హుషారుగా కనిపించారు గ్రామస్తులు.

Published Fri, Mar 29 2024 12:05 PM | Last Updated on Fri, Mar 29 2024 1:02 PM