-
శ్రీరామనవమికి పటిష్ట ఏర్పాట్లు
ఇల్లందకుంట: అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
-
ప్రజలను మేల్కొల్పడానికే పాదయాత్ర
● డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణThu, Apr 03 2025 01:06 AM -
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ మంత్రి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
Thu, Apr 03 2025 01:06 AM -
విజిలెన్స్ దాడులు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పౌరసరఫరాల అధికారులు రెండో రోజు బుధవారం దాడులు కొనసాగించారు. ముగ్గురు ఎండీయూ ఆపరేటర్లు, రెండు రేషన్ షాపులపై దాడులు చేశారు.
Thu, Apr 03 2025 01:06 AM -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
పగిడ్యాల: భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపానికిలోనైన భర్త ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శాలుబాషా కుమారుడు నరేంద్ర(28)కు సి.బెళగల్కు చెందిన పవిత్రతో వివాహమైంది.
Thu, Apr 03 2025 01:06 AM -
" />
పట్టుదలతో సాధన చేశా
అమ్మ బోయ లక్ష్మి, నాన్న రామన్నకు వ్యవసాయమే జీవనాధారం. నేను మోడల్ స్కూల్లో 2021 – 2023 మధ్య ఇంటర్ ఎంఈసీ పూర్తి చేశాను. ప్రస్తుతం గుంతకల్లులోని బీసీ హాస్టల్లో ఉంటూ ఎస్కేపీ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను.
Thu, Apr 03 2025 01:06 AM -
అగ్ని వీర్లో మెరిసి.. ఆదర్శమై నిలిచి!
● సత్తా చాటిన ఆస్పరి యువకులు ● వీరంతా మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులే .. ● హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులుThu, Apr 03 2025 01:06 AM -
విద్యార్థుల చేతికి ట్యాబ్లు
డోన్ టౌన్: విద్యార్థుల నుంచి తీసుకున్న ట్యాబ్లను ఎట్టకేలకు తిరిగిచ్చేశారు. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం హయాంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందించిన సంగతి తెలిసినదే.
Thu, Apr 03 2025 01:06 AM -
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
కర్నూలు: ఏపీ పొల్యూషన్ బోర్డు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పి.ప్రశాంతి (10), 3వ తరగతి చదువుతున్న పి.ప్రదీప్ తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే వారి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.
Thu, Apr 03 2025 01:06 AM -
సచివాలయమే.. నమ్మండి!
ఇదేదో టీడీపీ కార్యాలయం అనుకుని పొరపాటు పడేరు. ముమ్మాటికీ సచివాలయమే..నమ్మండి. కాకపోతే కూటమి ప్రభుత్వంలోని అరాచకాలకు ఇక్కడ ఎగరేసిన పచ్చ జెండానే నిదర్శనం.
Thu, Apr 03 2025 01:06 AM -
రేపు కర్నూలులో జాతీయ రైతు సదస్సు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 4న కర్నూలులో నిర్వహించే జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య కోరారు.
Thu, Apr 03 2025 01:06 AM -
సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రధానం
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, అప్పుడే డ్రిప్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య లక్ష్యం 7,000 హెక్టార్లు ఉండగా ...
Thu, Apr 03 2025 01:06 AM -
సుందరీకరణ.. కళావిహీనం
జగిత్యాల: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా జగిత్యాల మున్సిపాలిటీ తీరు తయారైంది. జి ల్లాకేంద్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది.
Thu, Apr 03 2025 01:04 AM -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మెట్పల్లి: అమ్మకాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్లను పరిశీలించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు.
Thu, Apr 03 2025 01:04 AM -
" />
తూము ఏర్పాటు చేయాలి
అడ్డరోడ్డుకు వెళ్లేదారిలో వరదకాలువకు తూము ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. మల్యాల గ్రామం చుట్టూ నీరున్నా.. చెరువుల్లోకి మాత్రం నీరు చేరడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. తూము ఏర్పాటు చేసి చెరువులు నింపాలి.
Thu, Apr 03 2025 01:04 AM -
" />
ఫౌంటేన్లతో అందం
జిల్లా కేంద్రంలోని ఫౌంటేన్లను బాగుచేయాలి. అందులో అన్ని పరికరాలు ఉన్నా.. ఆహ్లాదం మాత్రం పంచడం లేదు. పరికరాలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్యలో నీరు పోస్తుంటే చల్లదనంగా ఉంటుంది.
– కల్యాణ్, జగిత్యాల
Thu, Apr 03 2025 01:04 AM -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
జగిత్యాల: అనధికారిక లేఔట్లు క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ గడువును ఈనెల చివరి వరకు పొడిగించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.
Thu, Apr 03 2025 01:04 AM -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎప్పుడో..?
రాయికల్: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన రాయికల్లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.
Thu, Apr 03 2025 01:04 AM -
చెరువులకు నీటి గండం
మల్యాల: మండలకేంద్రానికి చుట్టూ నీరున్నా.. చెరువుల్లో మాత్రం చుక్క ఉండడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి రైతుల విన్నపాలు అరణ్యరోదనే అవుతున్నాయి. మండలకేంద్రంలోని రైతులు, ప్రజలకు సాగు, తాగునీటికి ము ఖ్య ఆధారం సూరప్ప, రావి చెరువులు.
Thu, Apr 03 2025 01:04 AM -
‘ఉపాధి’ కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి
జగిత్యాలటౌన్: ఉపాధి కూలీలకు వేసవి భత్యం అందించాలని, రూ.400 కూలి చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
Thu, Apr 03 2025 01:04 AM -
వ్యక్తి అంత్యక్రియల్లో శునకం
కోరుట్లరూరల్: ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. ఎక్కడి నుంచో వచ్చిన శునకం అతడి శవయాత్రలో నడిచి వచ్చి చితిపక్కన పడుకొని ఏడ్చింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకుని అక్కడ కూడా ఏడ్వడం ఆ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Thu, Apr 03 2025 01:04 AM -
హెచ్సీయూ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి
కథలాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని సీఎం రేవంత్రెడ్డి విరమించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కథలాపూర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
Thu, Apr 03 2025 01:04 AM -
సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): అర్హులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండలంలోని లోడుపల్లి గ్రామంలో బుధవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Thu, Apr 03 2025 01:04 AM -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిThu, Apr 03 2025 01:04 AM -
జోడేఘాట్ నుంచి యాత్ర ప్రారంభం
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని కుమురంభీం పోరుగడ్డ జోడేఘాట్ నుంచి జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ యాత్రను బుధవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడారు.
Thu, Apr 03 2025 01:04 AM