-
అదృశ్యమైన వ్యక్తి.. నాలుగేళ్లకు ఆచూకీ లభ్యం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణానికి చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఆదివారం తిరిగి తనవాళ్లకు వద్దకు చేరుకున్నాడు. అనం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాలు ఇలా..
-
ఐదుగురి ప్రాణాలు నిలబెట్టిన అవయవదానం
గాంధారి(ఎల్లారెడ్డి): తాను చనిపోయినా మరో ఐదుగురికి అవయవాలు దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు మండల కేంద్రానికి చెందిన యువకుడు మోచి చరణ్‌రాజ్(30). వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మోచి రవి, పద్మ దంపతుల చిన్న కుమారుడు చరణ్‌రాజ్ హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.
Mon, Apr 28 2025 01:17 AM -
విద్యుత్ షాక్‌తో పశువుల మృత్యువాత
సిరికొండ: మండల కేంద్రంలోని చీమన్‌పల్లి రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి విద్యుత్ షాక్‌తో ఆవు ఆదివారం మృతి చెందింది. సిరికొండకు చెందిన బొందెరి రవికి చెందిన ఆవు తన వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో మేత మేస్తోంది.

" />
పనులు త్వరగా పూర్తిచేయాలి
పసుపు వాగు అంచున నా పొలాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మిస్తామంటే కాంట్రాక్టరుకు నా సొంత సాగు భూమిని ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిల్వ కోసం కౌలు ధరకు ఇచ్చాను. ఏడాదిన్నర కావస్తున్న పనులు ముందుకు సాగడం లేదు. సామగ్రి పంట పొలంలోనే మిగిలిపోయి ఉంది.
Mon, Apr 28 2025 01:17 AM -
నిధులు సరిపోక నిలిచిన పనులు
బోధన్: బోధన్ పట్టణ శివారులోని బోధన్–బాన్సువాడ బైపాస్ రోడ్డు సమీపంలో గల పసుపు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
Mon, Apr 28 2025 01:17 AM -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
పెర్కిట్(ఆర్మూర్)/మాక్లూర్/రెంజల్/బోధన్‌టౌన్/మోర్తాడ్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని..
Mon, Apr 28 2025 01:17 AM -
రోడ్డు ప్రమాదంలో బల్దియా కార్మికుడికి గాయాలు
నిజామాబాద్ సిటీ: నగర కార్పొరేషన్ లో పారిశుధ్య కా ర్మికుడిగా పని చేస్తు న్న శంకర్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉ న్నాయి.
Mon, Apr 28 2025 01:17 AM -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు.
Mon, Apr 28 2025 01:15 AM -
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనితMon, Apr 28 2025 01:15 AM -
జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు
దాచేపల్లి: స్థానిక వీర్ల అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం జరిగాయి. జత పళ్ల విభాగంలో 10 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా బయ్యారానికి చెందిన కడియం మణికంఠ ఎడ్ల జత 3,553 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి.
Mon, Apr 28 2025 01:15 AM -
పల్నాడు యువతులకు గిన్నిస్ రికార్డులో చోటు
పిడుగురాళ్ల రూరల్: పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన యువతులు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్ మాస్టర్ బి.
Mon, Apr 28 2025 01:15 AM -
అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలి మృతి
వెల్దుర్తి: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం సమీపంలో ఆదివారం జరిగింది.
Mon, Apr 28 2025 01:15 AM -
" />
అక్రమ జంతు రవాణాపై విస్తృత తనిఖీలు
పిడుగురాళ్ల: వన్య ప్రాణుల అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి జి.
Mon, Apr 28 2025 01:15 AM -
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి
మార్కెట్ సెంటర్లో పలు సంఘాల నాయకులు నిరసనMon, Apr 28 2025 01:15 AM -
" />
డీఎస్సీపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న
Mon, Apr 28 2025 01:15 AM -
ఐదో రోజుకి చేరిన మహా మంజీర నాదం నృత్యాలు
నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 ఆదివారం ఐదో రోజుకి చేరాయి.
Mon, Apr 28 2025 01:15 AM -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడితే శంకర్‌నాయక్Mon, Apr 28 2025 01:15 AM -
ఉప సభాపతి రఘురామ వ్యాఖ్యలు అనుచితం
సీపీఎం సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్Mon, Apr 28 2025 01:15 AM -
బాస్ లేని జిల్లా ఎస్బీ!
గుంటూరుసోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తమ్ముళ్ల చెరవు..! ముప్పుతిప్పల ‘స్లాట్’ఘనంగా అంకమ్మ తిరునాళ్ల
Mon, Apr 28 2025 01:15 AM -
" />
గండాలయ స్వామి కొండకు పోటెత్తిన భక్తులు
మంగళగిరి: మంగళాద్రి కొండపై వేంచేసి ఉన్న గండాలయ స్వామికి మొక్కితే ఎంతటి గండాన్నైనా గటెక్కిస్తాడని భక్తుల నమ్మకం. అమావాస్య ఆదివారం పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు ఇట్టే తీరుస్తాడని ప్రసిద్ధి. దీంతో ఆదివారం కొండకు భక్తులు పోటెత్తారు.
Mon, Apr 28 2025 01:15 AM -
దళారులకు అండగా యంత్రాంగం
ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగు చేసిన రైతులకు అండగా నిలవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లు చేపట్టగా.. ఇందుకోసం తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) జారీచేసే క్రమాన అక్రమాలు జరిగినట్లు తేలింది.
Mon, Apr 28 2025 01:13 AM -
ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం..
● వ్యాధి భయపెట్టినా.. లక్ష్యాన్ని చేరిన యువతి.. ● గ్రూప్–1తో పాటు 5 ఉద్యోగాల విజేత జ్యోతి శిరీషMon, Apr 28 2025 01:13 AM -
సీపీఎం సీనియర్ నేత మధుసూదన్‌రావు మృతి
కొణిజర్ల: మండలంలోని లాలాపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత సంక్రాంతి మధుసూదన్‌రావు (83) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురవగా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు.
Mon, Apr 28 2025 01:13 AM