-
సీఎం సభకు వెళ్లేందుకు ఇబ్బందులు పడిన ప్రజలు
చినగంజాం :పేదల సేవలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సభ జరిగే ప్రజావేదికకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
-
వలస కూలీల ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు
మేడికొండూరు : విషదళ సమీపంలోని ఎన్నారై కళాశాల వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ కథనం ప్రకారం..
Wed, Apr 02 2025 01:27 AM -
జీవన సత్యాన్ని చాటిన ‘జేబు చెప్పిన ఊసులు’
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి.
Wed, Apr 02 2025 01:27 AM -
గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా
చుండూరు(వేమూరు): చుండూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశ కోసం ఈనెల 13వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Apr 02 2025 01:27 AM -
46 ఎకరాల గడ్డివాములు దగ్ధం
తెనాలిరూరల్: అగ్నిప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల విలువైన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధమైన ఘటన తెనాలి పినపాడు వద్ద మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పినపాడు ప్రాంతానికి చెందిన 13 మంది రైతులు ఉమ్మడిగా గడ్డివాములను వేశారు.
Wed, Apr 02 2025 01:27 AM -
పోలీస్ గ్రౌండ్లో ఓపెన్ ఎయిర్ జిమ్ ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన ప్రకృతి వ్యాయామశాల (ఓపెన్ ఎయిర్జిమ్)ను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సతీష్‌కుమార్ సతీమణి ధరణ్యసతీష్ అన్నారు.
Wed, Apr 02 2025 01:27 AM -
ఎండల్లో.. కూడెల్లి పరవళ్లు
బీబీపేట : భూగర్భ జలాలు అడుగంటిపోతూ బో రుబావులు ఎత్తిపోతున్నాయి. నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరును నింపడానికి కొండ పోచమ్మ సాగర్ ద్వారా వస్తున్న నీరు అన్నదాతల ఆశలను సజీవంగా నిలుపుతోంది.
Wed, Apr 02 2025 01:25 AM -
ఆన్లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలి
● రూ.5 లక్షలకుపైగా పోగొట్టుకుని ఆత్మహత్యాయత్నం
● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
● మృతుడిది రూరల్ మండలం
ఆకులకొండూర్
Wed, Apr 02 2025 01:25 AM -
ఎల్లారెడ్డిలో పిల్లర్లకే పరిమితం
ఎల్లారెడ్డి పట్టణంలోనూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. బిల్లుల సమస్యతో పిల్లర్లు, బీమ్‌లు వేసి వదిలేశారు. పనులు తిరిగి ఎ ప్పుడు మొదలుపెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
Wed, Apr 02 2025 01:25 AM -
వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లోని వెల్గనూర్, నర్సింగ్‌రావ్‌పల్లి, మంగ్లూర్, మల్లూర్ తండా, మల్లూర్, ఒడ్డేపల్లి, జక్కాపూర్, నర్వ, శేర్ఖాన్ పల్లి, సింగితం గ్రామాల పరిధిలో వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసిన పంట పొలాలు ఎండుతున్నాయి.
Wed, Apr 02 2025 01:25 AM -
అవగాహనతోనే ఆటిజం దూరం
నిజామాబాద్‌నాగారం: కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్ శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.
Wed, Apr 02 2025 01:25 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నందిపేట్: మండలంలోని ఉమ్మెడ శివారులోని గోదావరి నది బ్యాక్ వాటర్‌లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
Wed, Apr 02 2025 01:25 AM -
అలరించిన కుస్తీ పోటీలు
నిజాంసాగర్/ఎల్లారెడ్డిరూరల్ : మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. నల్లపోచమ్మ, ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీపోటీలు నిర్వహించారు.
Wed, Apr 02 2025 01:25 AM -
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన దాసరి రజనీశ్(38) కొబ్బరి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ మంగళవారం తెలిపారు. రజనీశ్ కొబ్బరికాయలు తెంపడానికి సోమవారం కొబ్బరి చెట్టు పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యాడు.
Wed, Apr 02 2025 01:25 AM -
జాతరలో తప్పిపోయిన పాప
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో జరుగుతన్న నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో మంగళవారంరాత్రి మూడేళ్ల పాప తప్పిపోయింది. ఆలయ పరిసరాలలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడ్డ పాపను గమనించిన నాగిరెడ్డిపేట పోలీసులు అక్కున చేరుకొని తల్లిదండ్రుల వివరాలను రాబట్టారు.
Wed, Apr 02 2025 01:25 AM -
నెత్తిన బోనమెత్తి.. మోకాళ్లపై నడిచి వెళ్లి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఓ భక్తురాలు నెత్తిన బోనమెత్తుకొని మోకాళ్లపై నడుచుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించింది.
Wed, Apr 02 2025 01:25 AM -
కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరాల ప్రకారం 12256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 73 వేలకుపైగా టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ స
టన్ను కూడా రానట్లే..
Wed, Apr 02 2025 01:25 AM -
విలవిల.. వెలవెల
● కళా విహీనంగా జూనియర్ కళాశాలలు ● మొదలైన ఇంటర్ సెకండియర్ తరగతులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు ● మొదటి రోజు హాజరు 4.3 శాతం మాత్రమేWed, Apr 02 2025 01:25 AM -
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
● రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచనWed, Apr 02 2025 01:25 AM -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీన ప్రారంభమై మంగళవారంతో ముగిశాయి. మొదటి రోజు రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ టీచర్ సస్పెండ్ అయ్యారు.
Wed, Apr 02 2025 01:25 AM -
కాళ్లు కదపలేక.. మెట్లు ఎక్కలేక!
పింఛన్ల పంపిణీ అభాసుపాలు ● ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రమే ● అధిక శాతం సచివాలయాల వద్దే.. ● సర్వర్ పనిచేయక లబ్ధిదారుల పడిగాపులుWed, Apr 02 2025 01:25 AM -
రమణీయం.. రాయబారాది మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు.
Wed, Apr 02 2025 01:25 AM -
కన్నీరే పారు
చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకమే!చంద్రయ్య డ్రెయిన్‌లో మేట వేసుకుపోయిన గుర్రపుడెక్క
Wed, Apr 02 2025 01:23 AM -
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Wed, Apr 02 2025 01:23 AM -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం పరిశీలించారు.
Wed, Apr 02 2025 01:23 AM