-
శశి విద్యార్థుల విజయభేరి
తణుకు అర్బన్: పదో తగరతి పరీక్షా ఫలితాల్లో తణుకు శశి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యున్నత మార్కులతోపాటు నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
-
పదును తగ్గిన కొడవలి
గణపవరం: ఒకప్పుడు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషించిన కొడవలి క్రమంగా తన బాధ్యతలనుంచి దూరమైపోతుంది. గతంలో చేతిలో కొడవలి లేకుండా రైతు కనిపించేవాడు కాదు. ఉదయాన్నే చద్దన్నం తిని భుజాన తుండు వేసుకుని, చేతిలో కొడవలి పట్టుకుని పొలానికి పయనమయ్యేవాడు రైతు.
Thu, Apr 24 2025 01:58 AM -
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో విజిలెన్సు, జీఎస్టీ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టణంలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాలు ఎస్ఆర్ఎంటీ, నవత, సింధు పార్శిల్ సర్వీస్‌లను బుధవారం తనిఖీ చేశారు.
Thu, Apr 24 2025 01:58 AM -
" />
పెళ్లిరోజు వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి
● ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు బాలికల దుర్మరణం
● మరో ఇద్దరి పరిస్థితి విషమం
Thu, Apr 24 2025 01:58 AM -
" />
షాపింగ్ చేసి వస్తూ.. అనంతలోకాలకు..
కురవి : శుభకార్యం నిమిత్తం ఓ యువకుడు.. తల్లి, తమ్ముడితో కలిసి షాపింగ్ చేశాడు. అనంతరం బైక్‌పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని మొగిలిచర్ల సమీపంలో జరిగింది. కురవి ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం..
Thu, Apr 24 2025 01:58 AM -
టీడీపీ నేత మమ్మల్ని వేధిస్తున్నాడు
● పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట
పత్తికొండ మహిళల ఆందోళన
Thu, Apr 24 2025 01:58 AM -
కుక్కను తప్పించబోయి..
పత్తికొండ రూరల్: పత్తికొండ–కర్నూలు రోడ్డులో అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Thu, Apr 24 2025 01:58 AM -
పల్లె ముంగిట్లోనే ‘పాలన’
వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలుThu, Apr 24 2025 01:58 AM -
దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర
● కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
Thu, Apr 24 2025 01:56 AM -
బాలికను కాపాడిన కానిస్టేబుల్
● ప్రశంసాపత్రం అందజేసిన ఎస్పీ
Thu, Apr 24 2025 01:56 AM -
160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు
పార్వతీపురంటౌన్: 160లీటర్ల సీరా కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధవారం కృష్ణపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
Thu, Apr 24 2025 01:56 AM -
అనుమానాస్పద స్థితిలో పారిశుధ్య కార్మికుడి మృతి
భామిని: మండలంలోని తాలాడకు చెందిన పారిశుధ్య కార్మికుడు గొర్లె భీముడు(52) బుధవారం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడ్డాడని బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్ తెలిపారు.
Thu, Apr 24 2025 01:56 AM -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్‌లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం.
Thu, Apr 24 2025 01:56 AM -
టీపీసీసీ పరిశీలకుల నియామకం
నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది.
Thu, Apr 24 2025 01:56 AM -
చిన్నారులకు క్యాంపు.. టీచర్లకు శిక్షణ
నల్లగొండ: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్థాయిలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రణాళికా సిద్ధం చేసింది.
Thu, Apr 24 2025 01:56 AM -
ఎల్ఆర్ఎస్కు సర్వర్ డౌన్ ఆటంకం!
నల్లగొండ టూటౌన్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువు దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా సర్వర్ డౌన్ సమస్య ఆటంకంగా మారింది.
Thu, Apr 24 2025 01:56 AM -
‘భూ భారతి’తో రైతులకు ఎంతోమేలు
నకిరేకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం.. తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేయనుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై నకిరేకల్‌లోని సాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకుక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆమె హాజరై మాట్లాడారు.
Thu, Apr 24 2025 01:56 AM -
" />
భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం
చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025తో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
Thu, Apr 24 2025 01:56 AM -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
Thu, Apr 24 2025 01:56 AM -
" />
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.జడ్జి బాధ్యతల
స్వీకరణ
Thu, Apr 24 2025 01:56 AM -
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
భూపాలపల్లి రూరల్: కాశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టించిన మరణకాండను ప్రతిఒక్కరూ ఖండించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి అన్నారు.
Thu, Apr 24 2025 01:56 AM -
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు.
Thu, Apr 24 2025 01:56 AM -
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
Thu, Apr 24 2025 01:56 AM -
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు.
Thu, Apr 24 2025 01:56 AM -
క్వారీ గొడవ.. కాల్పుల రభస
● ఒకరికి తూటా గాయాలు
Thu, Apr 24 2025 01:56 AM