-
నేడు సీపీఎం జిల్లా కమిటీ సమావేశం
మిర్యాలగూడ అర్బన్ : సీపీఎం జిల్లా కమిటీ సమావేశం సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
‘యాంత్రీకరణ’.. పునరుద్ధరణ!
ఎగ్జిబిషన్లు నిర్వహించి..
Mon, Nov 25 2024 07:23 AM -
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
హుజూర్నగర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన హామీలన్నీ నూరు శాతం అమలు చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Mon, Nov 25 2024 07:23 AM -
ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్న (నవంబర్ 24) సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలం తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు.
Mon, Nov 25 2024 07:22 AM -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
నిజామాబాద్ రూరల్జ/డిచ్పల్లి: డిచ్పల్లి, రూరల్ మండలం గుండారంలో రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
Mon, Nov 25 2024 07:22 AM -
No Headline
వైభవంగా పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
Mon, Nov 25 2024 07:22 AM -
వెండితెర
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)
స్క్రీన్–1 మెకానిక్ రాకీ (తెలుగు)–10.30 10.20, దేవకినందన వాసుదేవ(తెలుగు)–1.30 7.30, లక్కీ భాస్కర్(తెలుగు)–4.30
Mon, Nov 25 2024 07:22 AM -
ధర్నాను విజయవంతం చేయాలి
మోపాల్: రైతులు, రైతు కూలీలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 26న నగరంలో చేపట్టనున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రగతిశీల రైతు కూలీ సంఘం ప్రధానకార్యదర్శి సాయాగౌడ్ కోరారు.
Mon, Nov 25 2024 07:22 AM -
" />
జీపీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
ధర్పల్లి: జీవో 51ని రద్దుచేసి, పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు.
Mon, Nov 25 2024 07:22 AM -
ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం
రెంజల్(బోధన్) : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వీరన్నగుట్టతండా, బోర్గాం, మౌలాలితండా గ్రామాల్లో ఆదివారం నూతన గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
Mon, Nov 25 2024 07:22 AM -
" />
ఘనంగా ఎన్సీసీ దినోత్సవం
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎన్సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ ఖత్రి మాట్లాడుతూ..
Mon, Nov 25 2024 07:21 AM -
రూరల్ మండల కేంద్రం ఏదీ?
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలానికి మండల కేంద్రం లేక మండలంలోని 19 గ్రామాల ప్రజ లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కా ర్యాలయాలు అన్నీ జిల్లాకేంద్రంలోనే ఉండటంతో ఆయా మండలాల ప్రజలు సుమారు 10నుంచి 15 కి.మీ ప్రయాణించి జిల్లాకేంద్రానికి రావాల్సిన ప రిస్థితి నెలకొంది.
Mon, Nov 25 2024 07:21 AM -
No Headline
హోల్‌సేల్ రిటైల్ హోల్‌సేల్ రిటైల్
టమాట 28 40
బెండకాయ 40 60
బీరకాయ 30 50
దొండకాయ 40 80
బీర్నిసుకాయ 50 80
Mon, Nov 25 2024 07:21 AM -
" />
బహుమతుల ప్రదానం
నిజామాబాద్‌నాగారం: నగరంలోని అభ్యాస పాఠశాలలో స్కూల్ కరస్పాండెంట్ చిన్న శ్రీనివాస్ జ్ఞాపకార్థం మెమోరియల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
Mon, Nov 25 2024 07:21 AM -
" />
గడుగు గంగాధర్‌కు సన్మానం
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను పలువురు నాయకులు ఆదివారం జిల్లాకేంద్రంలో కలిసి సన్మానించారు. నాయకులు సాయిలు, గడ్డం నర్సింగ్, గడ్డం శ్రీరామ్, నిర్మల్, నిజామాబాద్ అగ్రికల్చర్ ప్రభుత్వ ఉద్యోగులు, మాల సంఘాల నేతలు తదితరులు ఉన్నారు.
Mon, Nov 25 2024 07:21 AM -
ఘనంగా కార్తీక వనభోజనోత్సవం
నిజామాబాద్ సిటీ: నగరంలోని లక్ష్మి గణపతి ఆలయంలో ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనోత్స వం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ అధ్యక్షుడు కిరణ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ..
Mon, Nov 25 2024 07:21 AM -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ధర్పల్లి: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Mon, Nov 25 2024 07:21 AM -
" />
పరీక్షలను మరిన్ని నిర్వహించాలి
ఇలాంటి పరీక్షలను సాక్షి నిర్వహించడం చాలా బాగుంది. విద్యార్థుల ప్రతిభను బయట పెట్టేందుకు దోహదపడుతున్నాయి. ఇలాంటి పరీక్షలను మరిన్ని నిర్వహించాలని కోరుతున్నా.
– జయశ్రీ,
ఓవెల్ స్కూల్ టీచర్
Mon, Nov 25 2024 07:21 AM -
" />
ప్రతిభకు ఉపయోగం
పాఠశాలల్లో నేర్చుకునే పాఠాలతో పాటు మా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి పరీక్షలను మరిన్ని నిర్వహించాలి.
– అనూష, శ్రీనికేతన్, 9వ తరగతి
Mon, Nov 25 2024 07:21 AM -
" />
ఇలాంటి పరీక్షలు ఉపయోగం
‘సాక్షి’ ఇలాంటి పరీక్షలు నిర్వహించడం మాకు ఎంతో ఉపయోగం. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే మాలో ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది.
– నీలేష్, ముదివర్తి,
జెడ్పీ హైస్కూల్, 9వ తరగతి
Mon, Nov 25 2024 07:21 AM -
" />
జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
నెల్లూరు(క్రైమ్): అక్రమ రవాణా.. అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను పోలీసులు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 19 మందిపై..
Mon, Nov 25 2024 07:20 AM -
" />
పశుగణనకు పాడి రైతులు సహకరించాలి
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో నిర్వహిస్తున్న పశుగణనకు పాడి రైతులు సహకరించాలని పశుగణన నోడల్ అధికారి డాక్టర్ మంజునాథ్సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 15 శాతం మేరే ప్రక్రియ జరిగిందని చెప్పారు. సమయానికి మూగజీవాల్లేకుండా పోవడం.. మేతకెళ్లడం..
Mon, Nov 25 2024 07:20 AM -
ప్రియుడ్ని పిలిచి.. ఆపై దోచేసి
● పట్టుబడిన ముఠా
● ప్రేమజంట, నిందితులు నెల్లూరు వాసులు
Mon, Nov 25 2024 07:20 AM -
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీతో ప్రతిభకు పదును
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధిలోని పార్థసారథినగర్‌లో గల సద్గురు సిల్వర్ ఓక్స్ స్కూల్లో స్పెల్ బీ, మ్యాఽథ్స్ బీ పరీక్షలను ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
Mon, Nov 25 2024 07:20 AM -
రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్ర
కందుకూరు: ఆరెస్సెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యాంగం నుంచి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, మాలమహానాడు మాజీ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.
Mon, Nov 25 2024 07:20 AM