breaking news
Subhashree Rayaguru
-
కాబోయే భర్తతో శుభశ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్.. దక్ష సెల్పీ
కాబోయే భర్త అజయ్‌తో కలిసి శుభశ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్చీరలో రచ్చ లేపుతున్న ట్రెండీ బ్యూటీ కాయదు లోహర్సెల్ఫీలతో హీట్ పెంచేస్తున్న హాట్ భామ దక్ష నగర్కార్రెడ్ ఫ్రాక్‌లో మైమరిపించేస్తున్న ప్రగ్యా జైస్వాల్ఫ్లోరిడాలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అషూరెడ్డిచీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న రీతూ చౌదరివర్కౌట్తో పాటు డ్యాన్స్ చేస్తున్న అమలాపాల్ View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) -
మూడు రోజుల్లో బిగ్‌బాస్ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో..
ప్రేమ పుట్టడానికి క్షణం చాలు అంటుంటారు. కానీ, బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు విషయంలో ప్రేమలో పడేందుకు ఒక పాట చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతేడాది మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి యాక్ట్ చేసింది. సాంగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడే శుభశ్రీ మనసులోనూ పెళ్లంటే ఇతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది.ప్రేమ జంటపై ట్రోలింగ్అజయ్ అయితే ఆమె చేయి ఇస్తే చాలు జీవితాంతం వదలకుండా పట్టుకుంటానని మనసులోనే కోటి కలలు కనేశాడు. అతడు ధైర్యం చేసి ప్రపోజ్ చేయగా సుబ్బు ఓకే చెప్పడం.. వీరి ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయింది. అయితే డబ్బు కోసమే శుభశ్రీ.. అజయ్‌ను పెళ్లి చేసుకుంటుందని, అతడి లుక్ బాలేకపోయినా జీవితాంతం కలిసుండేందుకు ఒప్పుకుందంటూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై సుబ్బు ఘాటుగానే స్పందించింది. మనిషి లుక్స్ కన్నా మంచి మనసే తనకు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని పేర్కొంది.శుభశ్రీ బర్త్‌డేకు..తాజాగా ఈ ప్రేమజంట ఓ మంచి పనికి పూనుకున్నారు. శుభశ్రీ బర్త్‌డే రోజు (జూలై 15)న లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి, మీకు సాయం చేస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్ చేసి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. కాబోయే జంట మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్ కామెడీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ -
'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ
ఒక్క పాటతో పడిపోయింది బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్ జరిగింది.మోడల్‌గా..తాజాగా ఈ ట్రోలింగ్‌పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా టైటిల్ గెలిచాను. ఐఏఎస్ కోచింగ్‌కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్‌బాస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్ వచ్చింది.సాంగ్ షూటింగ్లో పరిచయంఈ మధ్యే మేజస్టీ సాంగ్ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్ షూటింగ్లో అజయ్‌ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్ జరిగింది. చివరి రోజు షూటింగ్లో తను నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. డబ్బు కోసమే పెళ్లి?మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్నర్ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. ట్రోలింగ్ దెబ్బకు జ్వరంఈ ట్రోల్స్ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
అనసూయ ఒయ్యారాలు.. హల్దీ వేడుకల్లో 'బిగ్‌బాస్' శుభశ్రీ
ఒంపుసొంపులతో గ్లామర్ బెండ్ తీస్తున్న అనసూయహల్దీ వేడుక వీడియోని షేర్ చేసిన బిగ్‌బాస్ శుభశ్రీకొరియాలోని సియోల్‌లో కల్యాణి ప్రియదర్శినిమాళవిక మోహనన్ మత్తెక్కించే బాత్రూమ్ పోజులువయ్యారంగా చూస్తూ కిక్ ఇస్తున్న కోమలి ప్రసాద్నల్లంచు తెల్లచీరలో అరియానా ఫుల్ ఎంజాయ్హాట్ హాట్‌గా కనిపించేస్తున్న హీరోయిన్ నేహాశర్మ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
నిర్మాతతో బిగ్‌బాస్ శుభశ్రీ ఏడడుగులు.. హల్దీ వేడుక చూశారా? (ఫొటోలు)
-
పూర్ణ పెళ్లిరోజు.. శుభశ్రీ హల్దీ.. మెహరీన్ చిల్ మోడ్..
యూట్యూబ్‌లో హల్దీ సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీనో క్యాప్షన్ అంటున్న నటి కీర్తి భట్ వెకేషన్లో ప్రియా వారియర్పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్న పూర్ణ View this post on Instagram A post shared by PRUDHVI RAJ (@portraitsbyprudhviraj) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్‌స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్‌లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్‌తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్బాస్బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)
-
‘బిగ్‌బాస్’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కైన కారు
టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఫేం సుభాశ్రీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ సినిమా షూటింగ్ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ బైక్ రైడర్.. ముందు నుంచి స్పీడ్‌గా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయింది. అందరూ క్షేమంగా బయపడినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, శుభశ్రీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో పాటు హీరోయిన్గా నటించింది. అయితే సినిమాల్లో రాని గుర్తింపు బిగ్‌బాస్ రియాల్టీ షోతో వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 7లో శుభశ్రీ పాల్గొంది. తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా ఓ సినిమా రూపొందుతుంది. ఆ మూవీ షూటింగ్ కోసమే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
కొత్త వ్యాపారం మొదలుపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. బర్త్‌డే రోజే..
బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు (జూలై 15న) సుబ్బు బర్త్‌డే. ఈ సందర్భంగా తాను రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అడుగుపెట్టినట్లు తెలిపింది.సుబ్బు కొత్త బిజినెస్సుభశ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించింది. మీరు కమర్షియల్ బిల్డింగ్స్, విల్లా, ఇల్లు, ప్లాట్స్ కొనాలనుకుంటే సుభశ్రీ హోమ్స్‌ను సంప్రదించడంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన బిగ్‌బాస్ సెలబ్రిటీలు, అభిమానులు సుబ్బుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయితో ఫేమస్ అయిన పిల్ల ఇప్పుడు ఇండ్లు అమ్మే బిజినెస్‌లోకి దిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాలు, బిగ్బాస్బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురుది ఒడిశా. ముంబైలో న్యాయవిద్య అభ్యసించిన ఆమెకు మోడలింగ్ అంటే ఇష్టం. 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్‌గా, మస్తీజాదే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. 2022లో వచ్చిన రుద్రవీణ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. అమిగోస్, కథ వెనుక కథ.. ఇలా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌తో జనాలకు మరింత దగ్గరైంది. View this post on Instagram A post shared by Subhashree Homes (@subhashree_homes) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు -
'మీరు నాకు అన్యాయం చేశారు'.. ఆట సందీప్‌పై టేస్టీ తేజ పోస్ట్ వైరల్!
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్‌లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో పాటు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
Subhashree Rayaguru: అందంతో చంపేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు (ఫోటోలు)
-
కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ
బిగ్‌బాస్ సీజన్-7 ఐదోవారం ఇప్పటికే ముగిసింది. ఈ షో నుంచి ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారంలో శుభశ్రీ రాయగురు హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే బిగ్ బాస్ షోతో తెలుగువారికి పరిచయమైన శుభశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అయితే బిగ్‌బాస్‌కు రాకముందే సినిమాల్లోనూ నటించింది. ఈ ఏడాది నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన అమిగోస్‌తో పాటు కథ వెనుక కథ, రుద్రవీణ చిత్రాల్లో కనిపించింది. అంతేకాకుండా ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీలోనూ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చూడడానికి తెలుగమ్మాయిలా కనిపించే శుభశ్రీ ఒడిషా రాష్ట్రంలో జన్మించింది. ఆమె ఫ్యామిలీకి ఒడిషాకు చెందినవారే. అయినప్పటికీ తెలుగులోనూ గలగల మాట్లాడేస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చేముందు తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!) శుభశ్రీ మాట్లాడుతూ.. 'తాను తెలుగు మొదట బాగా వచ్చేది కాదు. కానీ తర్వాత నేర్చుకున్నా. ఎల్ఎల్బీ చదివాను. ఇండస్ట్రీలోకి వచ్చాక క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకు ఎదురవ్వలేదు. అయితే ఈవెంట్స్‌లో కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి చూశారు. 2020లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచా. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు బాగా పాపులారిటీ దక్కించుకుంది. కమర్షియల్ సినిమాలు బాగా వస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు వచ్చింది. తెలుగు హీరోల్లో అవకాశమొస్తే విజయ్ దేవరకొండతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది. హీరోల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అంటే ఇష్టం. నాకు కొంచెం సిగ్గు కూడా చాలా ఎక్కువ. కానీ తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరని మాత్రం' చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీ అంతా లాయర్స్. నాన్నగారు జడ్జిగా పనిచేస్తున్నారు. నాకు ఒక అక్క, తమ్ముడు. అక్కా సాఫ్ట్వేర్ ఇంజినీర్. తమ్ముడు లా చదువుతున్నాడు.' అని తెలిపింది. అయితే బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్న శుభ శ్రీ తెలుగు అమ్మాయి కాకపోయినా చాలా చక్కగా తెలుగులో మాట్లాడి అభిమానులను అలరించింది. (ఇది చదవండి: కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్‌రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత!) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తిమారంగా మారింది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి కాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వచ్చేశారు. అయితే ఈవారంలో నామినేషన్స్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావొచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒకరని సీక్రెట్ రూమ్‌లోకి పంపారు బిగ్ బాస్. ఈ వారంలో శుభశ్రీ రాయగురు ఇంటిముఖ పట్టింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) నేను విన్నర్ అవుదామనే వచ్చాను కానీ కుదరలేదు.. అయితే హౌస్‌లో డీలక్స్ రూమ్‌లోని ఓ ప్లేస్‌ను చాలా మిస్సవుతున్నానని తెలిపింది. హౌస్‌లో లవ్ ట్రాక్స్ నడిచాయన్న ప్రశ్నకు శుభశ్రీ మాట్లాడుతూ.. ఆ ఛాన్సే లేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత గౌతమ్‌తో చేతిలో ఒక బొమ్మ శుభశ్రీ నిజమేనా? అనడంతో.. అలాంటిదేం కాదంటూ చెప్పుకొచ్చింది. మీరు బయటికి రావడానికి ఎవరు కారణమని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. కచ్చితంగా అమర్దీప్ వల్లేనంటూ ఆన్సరిచ్చింది. అంతే కాదు హౌస్‌లో గౌతమ్ నమ్మదగిన వక్తి కాదని శుభశ్రీ వెల్లడించింది. కాగా.. ఐదో వారంలో మొత్త ఏడుగురు నామినేట్ కాగా.. శివాజీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. చివరిస్థానంలో నిలిచి శుభశ్రీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ సీక్రెట్లో బంధించాడు. ఇక ఇప్పటి నుంచి బిగ్ బాస్ 2.0 అంటూ మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి తీసుకొచ్చారు. (ఇది చదవండి: అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!) -
ఎలిమినేట్ అయిన బ్యూటీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రియాలిటీ షో నుంచి ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి కాగా.. వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం విశేషం. ఐదోవారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ చివరికీ శుభ శ్రీ రాయగురు హోస్‌కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్ గౌతమ్‌ను మాత్రం సీక్రెట్ రూమ్‌లోకి పంపించేశారు బిగ్ బాస్. అయితే ఇప్పటికీ ఐదుగురు హౌస్ నుంచి బయటికి రాగా.. కొత్తగా మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి ఉన్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!) అయితే ఐదోవారంలో ఎలిమినేట్ అయిన శుభ శ్రీ రాయగురు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. హౌస్‌లో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి దాదాపు రూ.2 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు వారాల్లో దాదాపు రూ.10 లక్షలు సంపాదించి ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
'బిగ్‌బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయగా, మరో కంటెస్టెంట్‌ని సీక్రెట్ రూంలోకి పంపించేశారు. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 35 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆదివారం ఒక్కొక్కరిని సేఫ్ చేయడంతో మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌తో మొదలుపెట్టారు. అలా ఐదోవారం శుభశ్రీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఆ వెంటనే గౌతమ్‌ని కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. కానీ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. అతడిని సీక్రెట్ రూంలోకి పంపించారు. అక్కడ ఏం చేయాలి? ఎలా ఉండాలనేది బిగ్‌బాస్ చెబుతాడని నాగార్జున అన్నాడు. తొలి కంటెస్టెంట్‌గా అర్జున్ పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చకున్న అంబటి అర్జున్.. బిగ్ బాస్ లాంచ్ 2.0లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? అనేది చెప్పమన్నారు. దీంతో అర్జున్.. యవర్, ప్రశాంత్ ని దమ్ము కేటగిరీలో పెట్టాడు. సందీప్, అమరదీప్ దుమ్ము కేటగిరీలో పెట్టాడు. ఎవరీ అర్జున్? చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశాడు. మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే! ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్, ప్రశాంత్ దమ్మున్న గేమ్ ఆడుతున్నారని, అమర్దీప్, సందీప్ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. మరి ఇతడు దుమ్ము రేపేలా ఆడతాడా? ఎలా ఆడతాడనేది చూడాలి! రెండో కంటెస్టెంట్‌గా అశ్విని రెండో కంటెస్టెంట్‌గా అశ్విని శ్రీ అనే అమ్మాయి బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. దమ్ము కేటగిరిలో ప్రశాంత్, శివాజీ.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టి అని చెప్పింది. తానొక కిక్ బాక్సర్ అని చెప్పుకొచ్చింది. ఎవరీ అశ్విని? సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆర్టిస్ట్‌గా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు బిగ్‌బాస్ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది. మూడో కంటెస్టెంట్‌గా భోలె షావళి బిగ్‌బాస్ హౌసులోకి మూడో కంటెస్టెంట్‌గా సింగర్ కమ్ సంగీత దర్శకుడు భోలె షావళి ఎంట్రీ ఇచ్చాడు. అలానే పాటబిడ్డ అనే తనని తాను చెప్పుకొంటూ.. హౌస్ట్ నాగార్జునపై ఓ పాట క్రియేట్ చేసి పాడాడు. దమ్ము కేటగిరీలో శివాజీ, ప్రశాంత్.. దుమ్ము కేటగిరీలో అమరదీప్ అని చెప్పాడు. ఎవరీ భోలె షావళి? 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్‌లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. మహబూబాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్‌తో మాయ చేసేందుకు బిగ్‌బాస్ షోకి వచ్చాడు. మరి తన మ్యాజిక్ పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి. నాలుగో కంటెస్టెంట్‌గా పూజామూర్తి బిగ్‌బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా సీరియల్ నటి పూజామూర్తి ఎంట్రీ ఇచ్చింది. అలానే సరిగ్గా ఈ షోకి రావడానికి ముందు చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇందులో పాల్గొని ఆయన చివరి కలని నిజం చేస్తానని చెప్పింది. దమ్మున్న వారిలో శివాజీ, సందీప్ ఉంటారని.. దుమ్ము కేటగిరీలో తేజ ఉంటారని చెప్పింది. ఎవరీ పూజామూర్తి? గుండమ్మ కథ సీరియల్‌తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్‌బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్‌లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి! ఐదో కంటెస్టెంట్‌గా నయని పావని బిగ్‌బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని (సాయి పావని) ఎంట్రీ ఇచ్చింది. దమ్మున్న వాళ్లలో యవర్, ప్రశాంత్ అని దుమ్ముదుమ్ముగా ఆడుతుందని అమరదీప్, తేజ అని చెప్పింది. ఎవరీ నయని పావని? టిక్‌టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్‌లోనూ నటించింది. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య డ్యాన్స్ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్ ఫిలింస్, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్‌బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి! ఇక వీళ్ల ఐదుగురి ఎంట్రీతో పాటు ఈ ఎపిసోడ్లో తన 'చిన్నా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, నుపురు సనన్, గాయత్రి భరద్వాజ్ కాసేపు అలా వచ్చి సందడి చేసి వెళ్లిపోయారు. అలానే ఇప్పటివరకు అందరూ పవరస్త్ర కోసం పోటీపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన ఐదుగురితో పాటు ఆల్రెడీ బిగ్‌బాస్‌లో ఉన్న ఎనిమిది మంది హౌస్మేట్స్ అయిపోయారని నాగార్జున చెప్పాడు. అలా వాళ్లలో అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజీ టాస్క్ ఇచ్చారు. మిగతావాళ్లలో ఎవరెవరి దగ్గర ఏ లగేజీ ఉండాలనేది వీళ్లు డిసైడ్ చేస్తారు. అలానే భోలె షావళి, పూజామూర్తి, నయనపావనికి నాగార్జున హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్ ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరు ఏ బెడ్‌పై పడుకోవాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. -
డబుల్ ఎలిమినేషన్.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా!
బిగ్‌బాస్ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్.. ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్‌బాస్ ఎపిసోడ్లో పస లేకుండా పోతోంది. ఈసారి కూడా అదే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్‌బాబు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్ టాక్! గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్లి ఎపిసోడ్ అంతా అయ్యాక తిరిగి హౌస్ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్ రూమ్ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్ హౌస్‌లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్.. ఓటీటీ పార్ట్నర్ ఏదంటే? -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్‌బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. యావర్‌కు తెలుగు క్లాసులు బిగ్‌బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్‌లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్‌బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్‌బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..
బిగ్‌బాస్ గ్యారేజ్.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఈరోజు గుడ్‌న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు. ఇక సందీప్.. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్ సెంటిమెంట్ అయ్యేసరికి అమర్ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్ వచ్చింది? ఎవరు తమ లెటర్‌ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక? -
ఆయన మనిషేనా? ఛీ, అతడికా సపోర్ట్ చేసింది.. శివాజీపై రతిక ఫైర్
కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్‌లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్‌లోనే! బిగ్‌బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్(సెప్టెంబర్ 25) హైలైట్స్ చదివేయాల్సిందే! అతి చేస్తున్న శివాజీ హౌస్‌లో తనే పెద్ద తోపు, తురుమ్‌ఖాన్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు శివాజీ. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, వారు ఏం చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. తను చెప్పిందే వేదం, తను చేసేది శాసనం అన్నట్లుగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు. అందరితో బాగుంటూనే అవసరం వచ్చినప్పుడు అసలు స్వరూపం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన రతిక రోజ్ అతడికి దూరంగా ఉండటమే బెటర్ అని ఫీలైంది. నాగార్జునగారి దగ్గర.. ప్రశాంత్ వెనుక నేను తిరుగుతున్నా అన్నట్లుగా శివాజీ అనడం నచ్చలేదని అమర్‌తో చెప్పింది రతిక. ఛీ.. ఈయన్నా నేను సపోర్ట్ చేసింది: రతిక 'అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ ఆడుతున్నారని చెప్తున్నాడు. ఛీ ఈయనకా నేను సపోర్ట్ చేసింది.. పైకి మంచిగా ఉంటూ మార్కులు కొట్టేస్తూ మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు' అని తన ఆవేశాన్నంతా కక్కేసింది. ఆ తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి మరీ గొడవపెట్టుకుంది. ప్రశాంత్ టాపిక్ ఎత్తుతూ.. నాగ్ సర్ ముందు అమ్మాయిగా నా క్యారెక్టర్ గురించి ఇలా అనేశాడేంటి? అనిపించింది అని తన ఆవేదన చెప్పింది. దీంతో అతడు నేనలా అనలేదు. నువ్వే మరోలా ఊహించుకుంటున్నావు.. అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ రతిక వినకపోవడంతో సారీ చెప్పాడు. అయినా రతిక వాదిస్తుండటంతో.. ఎందుకు సాగదీస్తున్నావ్.. కాళ్లు పట్టుకోవాలా? అని సీరియస్ అవుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. జ్యూరీ సభ్యులను కారణాలతో మెప్పిస్తేనే.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా సాగింది. పవరాస్త్ర పొందిన ముగ్గురు హౌస్మేట్స్ శోభా శెట్టి, సందీప్, శివాజీలను బిగ్‌బాస్ జ్యూరీ మెంబర్స్‌గా కూర్చోబెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని బోనులో నిలబెట్టి నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి. జ్యూరీ ఎవరి నామినేషన్‌కు మద్దతు తెలుపుతుందో వారి ఫోటోలను గిల్టీ బోర్డుపై పెట్టాలి. ఒకసారి గిల్టీ బోర్డుకు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిన్స్ యావర్.. తనను కంటెండర్‌గా తప్పించిందని ప్రియాంకను, టాస్కులే ఆడట్లేదంటూ తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక గురించి చెప్పింది సబబు అనిపించడంతో జ్యూరీ మెంబర్స్ ఆమె ఫోటోను గిల్టీ బోర్డుపై పెట్టారు. మళ్లీ కయ్యానికి కాలు దువ్విన యావర్ శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని నామినేట్ చేసింది. అలాగే గతవారం నామినేషన్స్ సొంతంగా ఆలోచించకుండా వేరొకరిని గుడ్డిగా ఫాలో అవడం కరెక్ట్ కాదని పేర్కొంది. దీంతో రతికకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నీలా గుసగుసలు ఆడటం రాదు. నా ఎక్స్ గుర్తొచ్చి ప్రియాంకతో చెప్పుకున్నాను. ఆ మాటలు విని నువ్విక్కడ చెప్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ యావర్- గౌతమ్ ఫైట్ కంటెండర్‌గా గుండు గీయించుకోమంటే వెనుకాడాడంటూ అమర్‌ను నామినేట్ చేసింది. అది నా ఇష్టం, నీకేంటి బాధ? అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ.. అమర్-రతిక ఇద్దరిలో రతికను నామినేట్ చేశారు. అనంతరం గౌతమ్.. గతంలో ప్రిన్స్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, అతడి కోపం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. ఇది వినగానే ప్రిన్స్ మళ్లీ గొడవ షురూ చేశాడు. యావర్- గౌతమ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. బోనులో నిలబడకుండా గౌతమ్‌పైకి వెళ్లడంతో అతడిని బోనులో నిలబడమని సందీప్ మాస్టర్, శివాజీ కోప్పడ్డారు. వారిపైనా ప్రిన్స్ నిప్పులు చెరిగాడు. పిచ్చి కారణాలంటూ శివాజీ ఓవరాక్షన్ ఈ ప్రవర్తనే నచ్చలేదని గౌతమ్ అనగా నీవన్నీ పిచ్చి కారణాలు.. మేము పిలుస్తున్నా యావర్ మా మాట లెక్కచేయలేదు కాబట్టి ఆ ప్రవర్తనకు మాత్రమే నామినేట్ చేస్తున్నాం అంటూ శివాజీ అతి చేశాడు. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా ఉంటున్నారంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్‌బాస్.. నామినేషన్లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదు. కారణాల ఆధారంగానే వారిని ఎంపిక చేయాలి. మీ నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి అని పేర్కొన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి నామినేషన్లో ఇంకా ఎన్ని గొడవలున్నాయో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
తెలుగు రాదు, కానీ తెలివి చాలా ఉందంటోన్న అమిగోస్ బ్యూటీ
ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ రాయగురు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్నప్పటినుంచే చదువుల్లో ముందున్న ఆమె ముంబైలో ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేసింది. చదివింది లాయర్ అయినప్పటికీ శుభశ్రీకి మోడలింగ్ అంటే ఇష్టం. అలా 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్‌గా మారిన ఆమె హిందీ సినిమా మస్తీజాదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. 2022లో రుద్రవీణ సినిమాతో హీరోయిన్గా మారింది. డెవిల్ మూవీతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్, కథ వెనుక కథ.. ఇలా పలు చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. తనకు తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. మరి ఆ తెలివిని రానున్న రోజుల్లో ఎలా ఉపయోగిస్తుందో చూడాలి!