rajashekar reddy
-
నోరు జారిన రేవంత్ ప్రకృతి తో జాగ్రత్తగా ఉండాలి కదా మరి ..!
-
రెండు కళ్ల సిద్ధాంతంతో బాబుని గుర్తు చేస్తూ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్య బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. విశాఖపట్నంలో ఏపీ కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం తీరు చూస్తే అచ్చం చంద్రబాబు మాదిరే డబుల్ స్టాండర్స్ పాటించినట్లు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను మాట్లాడడంలో కూడా ఆయన అదే వైఖరి అవలంభించారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా ఈ సభ జరిగింది. రేవంత్ రెడ్డి రావడంతో ఆయన ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఏర్పడింది. ఆయన తన స్పీచ్‌లో ఎక్కడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు గురించి ప్రస్తావించలేదు. ప్రధాని మోడీని కొద్దిగా విమర్శించినా, చంద్రబాబు జోలికి దాదాపు వెళ్లలేదు. ఒకవేళ వేళ్లినా, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను జతచేసి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలలో పోటీచేస్తున్నా, ఆయనకు బీజేపీకి, ప్రదాని మోడీకి సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నించారు. అదే టైమ్‌లో చంద్రబాబు బీజేపీతో పొత్తుకట్టిన విషయాన్ని మాత్రం దాదాపు విస్మరించారు. నిజమైన కాంగ్రెస్ వాది అయితే ఈ విషయంలో చంద్రబాబును ఆయన నిలదీయాలి కదా! అలా చేయకపోగా, ఒకసారి బాబుగారు.. అని మరోసారి పెద్దలు... అని చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రదర్శించారు. చంద్రబాబును తూలనాడమని ఎవరూ చెప్పరు. కాని కాంగ్రెస్ విదానం ఏమిటి? బీజేపీ మతతత్వ పార్టీ అని కదా కాంగ్రెస్ విమర్శించేది. అలాంటి పార్టీతో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం ఏమిటి అని ప్రశ్నించాలి కదా? ఏ షరతులతో అంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చడానికి మోడీ ఏమైనా హామీ ఇచ్చారా అని చంద్రబాబును అడగాలి కదా! గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీని టెర్రరిస్టు అన్నారు కదా? వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఓటు వేస్తే.. మోడీకి వేసినట్లే.. మోడీ గెలిస్తే ముస్లీంలకు ఓట్లు తీసేస్తారని అన్నారు కదా? ఇప్పుడు ఎందుకు టెర్రరిస్టు అన్న నోటితోనే జీ-హుజూర్ అంటున్నావని చంద్రబాబును కడిగి పారేయాలి కదా! అవేమి చేయలేదు. పైగా బీజేపీ అంటే బాబు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, పవన్ అని ఒక సొల్లు పురాణం చెప్పారు. ఇక్కడే రేవంత్ చిత్తశుద్దిని శంకించవలసి వస్తోంది. ప్రధాని మోడీని బడేబాయ్ అని రేవంత్ ఆప్యాయంగా పిలుచుకున్నారు. దానిపై బీఆర్ఎస్ విమర్శించినా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అని చెప్పుకున్నారు. అదే సిద్దాంతం వైఎస్ జగన్మోహన్రెడ్డికు మాత్రం వర్తించదట. ఏపీ రాష్ట్రం కోసం కేంద్రంతో మర్యాదగా ఉండరాదట. మోదీని అప్పట్లో చంద్రబాబు బూతులు తిట్టినట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిట్టాలట. ఇదేమి వాదన..? గతంలో విశాఖలోనే ప్రధాని అదికారిక మీటింగ్‌లో తనకు, మోడీతో ఉన్న సంబందాలు రాజకీయాలకు అతీతమైనవని, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేదని అంటూ ప్రత్యేక హోదా తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసిన సంగతి రేవంత్‌కు తెలియకపోవచ్చు. మరి అదే చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హోదా అడిగే పరిస్థితి ఉంటుందా? కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముస్లీంలకు తెలంగాణలో ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తానని అన్నారు. దానిపై రేవంత్ మండిపడ్డారు. తాము రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెప్పారు. అలాంటి బీజేపీతో, అలాంటి అమిత్‌షా చుట్టూ తిరిగి, కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ఒక్క ప్రశ్న కూడా వేయకుండా స్పీచ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిదే అనుకోవాలి. ముస్లీం రిజర్వేషన్లు, సీఏఏలపై ఎందుకు వైఖరి మార్చుకున్నారని చంద్రబాబును నిలదీయాలి కదా! అబ్బే అదేమి చేయలేదు. ఓటుకు నోటు కేసునుంచి చంద్రబాబుతో ఏర్పడిన అనుబంధం అటువంటిదని అనుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి గొప్పగా చెప్పారు. ఓకే. హైదరాబాద్ అభివృద్దికి, ఏపీ, తెలంగాణల అభివృద్దికి వైఎస్ చేసిన కృషిని గట్టిగా చెప్పారు. బాగానే ఉంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ ద్వారా రాయలసీమకు నీరు తీసుకువెళ్లిన విషయాన్ని కూడా రేవంత్ మెచ్చుకున్నారు. చక్కగానే ఉంది. కాని తెలంగాణ శాసనసభలో, బయట కూడా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపైన ఎన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేసీఆర్ కుమ్మక్కై పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా అధిక నీటిని వాడుకోవడానికి సమ్మతించారని ఎందుకు విమర్శించారో చెప్పాలి కదా! తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంద్రులపై తీవ్రమైన పరుష భాష ప్రయోగించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రులకు సాయపడతారట. వైఎస్ షర్మిలను సీఎం చేస్తారట. పాతిక సీట్లు ఇస్తే చాలట. అదేమిటో అర్ధం కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాంతం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకున్నారని చెప్పారు. మరి అలాంటి వైఎస్ఆర్పై అక్రమ కేసులు ఎలా పెట్టారు? ఆయన చనిపోయాక ఛార్జీషీట్లో పేరు ఎలా చేర్చారు? కేంద్రంలో రాహుల్ సంగతి సరే! ఏపీలో చంద్రబాబును సీఎం చేయాలని ఏమైనా వైఎస్ చెప్పారా? చంద్రబాబుకు వ్యతిరేకంగానే కదా.. వైఎస్ ఎప్పుడు పోరాడింది. అలాంటి వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మెచ్చుకోకపోతే మానేయ్.. ఆయనను వైఎస్ వారసుడు కాదని రేవంత్ ఎలా అన్నారు. పైగా షర్మిల అసలు వారసురాలట. ఆమె తాను తెలంగాణ బిడ్డనని, ఆ గడ్డపైనే ఉంటానని మట్టిపై శపధం చేస్తే, ఆమెను అక్కడ నుంచి వెళ్ళగొట్టిందాకా నిద్రపోని రేవంత్ రెడ్డి, ఇప్పుడు మద్దతు ఇస్తారట. షర్మిల కూడా రేవంత్‌ను బ్లాక్ మెయిలర్ అని నిందించింది. తదుపరి ఆయనతో నే రాజీపడిపోవడంలో రాజకీయ ఉద్దేశం ఏమిటి? గతంలో ఆయా సందర్భాలలో వైఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ ఎప్పుడైనా అందుకు విచారం తెలిపారా? లేదే? ఆయన మరణం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారే. టీడీపీ మీడియా కళ్లలో ఆనందం చూడడానికి అలా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు వైఎస్‌ను ప్రశంసిస్తే జనం తెలుసుకోలేరా? రేవంత్ తన తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజంగా గుర్తు ఉంటే షర్మిల ఆ పార్టీలో చేరతారా? వీరంతా కలిసి తమ పార్టీ కోసం కాకుండా, తెలుగుదేశం కోసం, చంద్రబాబు కోసం పని చేస్తున్నారని జనం అర్ధం చేసుకోలేరా? టీడీపీ, బీజేపీ, జనసేనలు నేరుగా పొత్తు పెట్టుకుంటే, కాంగ్రెస్, సీపీఐ వంటివిక టీడీపీకి పరోక్షంగా సహకరిస్తున్నమాట నిజం కాదా? బీజేపీపైక. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న టీడీపీపైకి కత్తి దూయవలసిన వీరు ఆ పని మాని వైఎస్ జగన్మోహన్రెడ్డినే టార్గెట్‌గా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరికి చెబుతారు దొంగ నీతులు! చంద్రబాబును, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఒక గాటన కట్టి రేవంత్ తెలివిగా ప్రసంగించానని అనుకోవచ్చు. కాని ఆయన అసలు స్వరూపం బట్టబయలు అయిందన్న సంగతి మర్చిపోకూడదు. రేవంత్ రెడ్డి ఏపీ ప్రజలను దూషించకుండా ఉంటే అదే పదివేలు. ఏపీకి తెలంగాణ నుంచి రావల్సిన ఆస్తులు, విద్యుత్ బకాయిలు వంటివి వెంటనే పరిష్కరిస్తే, అప్పుడు ఏపీ ప్రజలు ఆయన చిత్తశుద్దిని ఒప్పుకుంటారు. అంతే తప్ప, హరికధ చెబితే ప్రజలు మోసపోతారా? ఆయన కాదన్నంత మాత్రానా వైఎస్ వారసుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకుండా పోతారా? కచ్చితంగా వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నది నిజం. తండ్రి దారిలో కాకుండా శత్రుకూటమిలో షర్మిల చేరారన్నది వాస్తవం. ఆమెను అడ్డం పెట్టుకుని టీడీపీ, కాంగ్రెస్ పక్షాలు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నది కూడా నిష్టుర సత్యమే. అయినా ఇవేవి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఏమీ చేయలేవు. ఆయన ధైర్యం ముందు వీరెవ్వరూ ఆగలేరని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. మరోసారి నిరూపితం కాబోతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి సతీమణి ప్రచారం
-
చంద్రబాబు పై పంచులతో రెచ్చిపోయిన వైఎస్సార్
-
మహానేత వైఎస్సార్ సేవలుపై సోనియా గాంధీ ప్రశంసలు
-
అప్పట్లో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్ ఎమోషనల్
-
వైఎస్సార్ కి పిల్లలంటే ఎంత ఇష్టమో చూడండి
-
ప్రతి వైఎస్సార్ అభిమాని చూడాల్సిన వీడియో
-
‘విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రతీ కుటుంబాన్ని కలిసినట్టు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోటి లక్షల కుటుంబాలను కలుసుకున్నామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటి 10లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయి. 80శాతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రజలంతా జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. రజనీకాంత్‌కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు?. ఎవరో రాసిచ్చిన స్స్ర్కిప్ట్ చదవడం సినిమా వాళ్లకు అలవాటే. చంద్రబాబు విజన్ అనేది కల్పిత కథ. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి 80శాతం ప్రజల మద్దతు ఉంది. డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 99శాతం హామీలు అమలు చేశాం కాబట్టే మమ్మల్ని నమ్ముతున్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్. మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కోటి 45 లక్షల కుటుంబాలకు కోటి 10లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబులా గాలిలో లెక్కలు చెప్పడం లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్ననే మా భవిష్యత్ అంటున్నారు. చంద్రబాబు కనీసం సర్వే ఆలోచన కూడా చేయలేదు. కుల, మత, రాజకీయాలకతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు వచ్చింది. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా -
అలాంటి ఐటమ్ సాంగ్ అయితే చేస్తా!
‘‘ఓ కాలేజ్ గర్ల్, మాస్ అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ ‘గాలోడు’. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ గెహ్నా సిప్పీ. ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గెహ్నా సిప్పీ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో పుట్టి పెరిగాను. నా ఫొటోలు, వీడియోలు చూసి, ‘గాలోడు’కి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో క్యూట్ కాలేజ్ గర్ల్‌గా కనిపిస్తాను. సెట్లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు డైలాగ్స్ చెప్పడం ఈజీగా అనిపించింది.. అయితే నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, సంగీతం అంటే చాలా ఇష్టం. డీసెంట్‌గా ఉండే ఐటమ్ సాంగ్స్ చేస్తాను. హీరోల్లో రామ్‌చరణ్, నాగచైతన్య, ధనుష్గార్లు చాలా ఇష్టం. శేఖర్ కమ్ముల గారితో సినిమా చేయాలని ఉంది. సుకుమార్‌గారంటే ఇష్టం. నా తర్వాతి చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
డ్రగ్స్ కేసులో కమాండర్‌పై దర్యాప్తు
-
రాష్ట్రవ్యాప్తంగా 8.56 లక్షల మొక్కలు
-రాష్ట్ర మార్కెటింగ్ డెరైక్టర్ శరత్ -జనగామ మార్కెట్ సూపర్ వైజర్ సస్పెన్షన్ జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 8.56 లక్షల మొక్కలు నాటామని రాష్ట్ర మార్కెటింగ్ డెరైక్టర్, మార్క్‌ఫెడ్ ఎండి హడావత్ శరత్ తెలిపారు. వరంగల్ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం శరత్ మాట్లాడుతూ.. గత ఏడాది రాష్ట్రంలోని 150 మార్కెట్ కమిటీల్లో 5.50లక్షల మొక్కలు నాటితే, 80శాతం మేర సంరక్షించామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 180 మార్కెట్, 50 సబ్ యార్డుల్లో 8.56 లక్షల మొక్కలు నాటామని, నాటిన మొక్కలను కాపాడుకునే దిశగా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. బోర్లు, డ్రిప్, ప్రహారీ గోడలు లేని ప్రదేశాల్లో ఫెన్షింగ్ ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరీ చేస్తున్నామని తెలిపారు. మొక్కలను సంరక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు ఉద్యోగలను సస్పెండ్ చేశామని చెప్పారు. రూ.1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా రూ.1024 కోట్లతో 17.50లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 గోదాంల నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం 95 గోదాంల నిర్మాణం పూర్తి చేశామని శరత్ తెలిపారు. అక్టోబర్ మాసానికల్లా వందశాతం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. రూ. 285 కోట్లతో నూతనంగా కవర్ షెడ్డులు, కొత్త ప్లాట్ ఫాంలు, పాల్తీన్ కవర్లతో పాటు అన్ని మార్కెట్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. జనగామ సూపర్ వైజర్ సస్పెన్షన్ హరితహారంలో మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన జనగామ సూపర్ వైజర్ కృష్ణను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ డెరైక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించి కాపాడితే సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేస్తామన్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కార్యదర్శి నాగేశ్వర శర్మపై శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మొక్కను కాపాడుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరీ చేస్తే సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ మేనేజర్ రంజిత్‌రెడ్డి, జిల్లా నోడల్ అధికారి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా
ఈ నెల 24న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఈ కేసులో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు, కార్యదర్శి బి.రాజశేఖర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు 24 గంటల్లోపు విచారణకు తమ ముందు హాజరుకావాలని మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల్లోపు వీరిద్దరూ బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే కే.ఎస్.రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో హాజరవుతున్నారని ప్రచారం జరగడంతో మీడియా లైవ్ వాహనాలతో ఇక్కడవాలింది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు రాలేదు. దీంతో తదుపరి చర్యలు ఏంటన్నదానిపై పోలీసులు ఆలోచనలోపడ్డారు. మళ్లీ 41(ఏ) కింద రెండో నోటీసు జారీ చేయాలా లేకపోతే డెరైక్ట్‌గా అరెస్ట్ చేయాలా అన్నదానిపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ఫోన్లు రెండు రోజుల నుంచి స్విచ్ఛాఫ్ ఉండటంతో పాటు పోలీసులకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నోటీసులను ఇళ్లముందు అంటించి వచ్చారు. ఇంకోవైపు చిరంజీవితో పది సినిమాలు తీసిన తాను స్టేషన్‌కు వచ్చి అరెస్టు అయితే తన ఇజ్జత్ ఏం నిలుస్తుందని కే.ఎస్.రామారావు తన్న సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. -
ఇసుక అక్రమం రవాణా
- 6 ఇసుక ట్రాక్టర్లు, ఓ జేసీబీ స్వాధీనం యాదగిరిగుట్ట(నల్గొండ జిల్లా) యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద అక్రమంగా ఇసుక తరలించడానికి ఉపయోగిస్తోన్న ఆరు ట్రాక్టర్లను, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
పులిపాడులో మొసలి కలకలం
గుంటూరు జిల్లా గురజాల మండలలోని పులిపాడు గ్రామంలో మొసలి కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పులిపాడు గ్రామ సరిహద్దులో బ్రిడ్జి దగ్గర కొన్నిరోజుల నుంచి ముసలి సంచరిస్తూ కోతులను, లేగదూడలను తింటున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అనంతరం అటవీ శాఖకు సమచారం అందించడంతో ఆ శాఖ అధికారులు స్థానికుడు జమ్మిగుంపుల రాంబాబు సహకారంతో జేసీబీ ద్వారా తవ్వించారు. వాగుకట్టలో 25 అడుగుల సొరంగంలో మొసలి బయట పడింది. మెసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. మొసలిని పట్టుకొని దగ్గరలో ఉన్న కృష్ణానదిలో వదిలిపెడతామని ఫారెస్టు రేంజ్ అధికారి కె.రామిరెడ్డి తెలిపారు. ఫారెస్టు డిఫ్యూటిరేంజ్ అధికారి జి.రాజశేఖర్ గౌడ్, ఫారెస్టు బీట్ అధికారి ఆర్వీఎస్ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను బుధవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దొంగతానాలు చేస్తున్న పాలకొలను రాజశేఖర్ రెడ్డి(30), నేరెళ్ల సునీల్(33)లు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతవరకూ వీరు 31 తులాల బంగారం, సుమారు రూ.9 లక్షల నగదు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. త్వరలోనే వీరి నుంచి సొమ్ము రికవరి చేస్తామని పోలీసులు తెలిపారు. -
'సినిమా చూపిస్త మావ' ఫస్ట్ లుక్ లాంచ్
-
జంటగా...
‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్, అవికా గోర్ మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అంజిరెడ్డి, రూపేష్ డి.గోవిల్, బెక్కెం వేణుగోపాల్, రాజశేర్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అవిక, రాజ్ తరుణ్‌ల మధ్య కెమిస్ట్రీని మరోసారి బ్రహ్మాండంగా ఆవిష్కరించే చిత్రమిది. కథ కోసమే ఎనిమిది నెలల సమయం కేటాయించాం. ప్రసన్నకుమార్ సంభాషణలు నవ్విస్తాయి. శేఖర్‌చంద్ర బాణీలు అలరిస్తాయి. అందరూ చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు. మళ్లీ కలిసి నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
సంక్షేమశాఖలో కొట్లాటపై సమగ్ర విచార ణ
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం ఉద్యోగుల మధ్య జరిగిన బాహాబాహీకి సంబంధించి శుక్రవారం ఐదవ నగర సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై సోమయ్య కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. అయితే పలువురు సిబ్బంది వివరా లు తెలిపేందుకు నిరాకరించారు. సమా ధానాలు చెప్పేవారు మాత్రమే కార్యాల యంలో ఉండాలని, మిగతా వారు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఆరుగురు సిబ్బంది మాత్రమే జరిగిన ఘటన వివరించేందుకు ముందుకు వచ్చా రు. వారందరినీ ఒకేసారి విచారించడంపై సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి వ్యక్తిగతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. సిబ్బందిని విచారించిన తర్వాత పోలీసు అధికారులు సోషల్ వెల్ఫేర్ డీడీ యు.ప్రసాదరావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి సీహెచ్ నాగేంద్రరావులను కలిసి వివరాలు సేకరించారు. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత తప్పు చేసిన వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
కూచ్.. నిధులు తూచ్
మన ఎంపీలు, మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత రైల్వే బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. కొత్త ప్రాజెక్టుల ఊసు లేకుండా ఈ ఏడాది రైల్వేబోర్డు ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించిన నేపథ్యంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకు నిధుల వరద పారుతుందన్న ఆశ ఆవిరైంది. ఖర్గే స్వరాష్ట్రానికి లబ్ధి చేకూర్చడంలో భాగంగా ప్రకటించిన రైళ్లు మన గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రయాణించనుండటం మాత్రమే ఊరట కలిగిస్తోంది. గుంతకల్లు, న్యూస్‌లైన్: ఊహించినట్లే అయింది. రైల్వే బడ్జెట్లో గుంతకల్లు డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపారు. దాదాపు వెయ్యి కోట్లు ఆశిస్తే.. కనీసం 200 కోట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆంచనా. దీంతో రాయలసీమలో పనులు అదే నత్తనడక రీతిలో కొనసాగుతాయనడంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర సంయుక్త ప్రాజెక్టులకు సైతం అత్తెసరు నిధులతో సర్దుకోకతప్పదని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాయదుర్గం- తుమకూరు, కదిరి-పుట్టపర్తి, చిక్‌బళ్లాపుర-పుట్టపర్తి రైల్వే మార్గాలను నిర్మించాలని 2008-09లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైల్వే శాఖపై తీవ్ర వత్తిడి తెచ్చి సంయుక్త భాగస్వామ్యం ప్రాతిపదికన మంజూరు చేయించారు. 2010-11 బడ్జ్జెట్‌లో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. 2011-12లో రైల్వే శాఖ రూ.40 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 50 శాతం విడుదల చేయకపోవడంతోపాటు విడుదల చేసిన నిధులనూ ఖర్చుపెట్టలేదు. 2012-13లో బడ్జెట్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేస్తే తప్ప రైల్వే శాఖ నిధులు ఖర్చుపెట్టమని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కొంత మేరకు నిధులు విడుదల చేసింది. 2013-14లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నిధులు విడుదల చేయించే విషయంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి మాయమాటలు చెబుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా గతేడాది కన్నా భిన్నంగా ఉండదన్న సంకేతాలు రైల్వే వర్గాలు ఇస్తున్నాయి. మరో ఐదారు రోజుల్లో రైల్వే జోన్ కార్యాలయాలకు చేరే పింక్ బుక్‌ల వల్లే అసలు పరిస్థితి తెలుస్తుంది. వంద కోట్లు అవసరమైన గుంతకల్లు విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్, ధర్మవరం- పాకాల డబ్లింగ్, విద్యుదీకరణ, గుత్తి- బెంగళూరు విద్యుదీకరణ, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు - బళ్లారి సెక్షన్ విద్యుదీకరణ ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో పేర్కొనకపోవటంతో ఈ సారి కూడా నిధులు తూతూ మంత్రంగానే ఇచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాల సమాచారం. ఇక పుట్టపర్తి - చిక్‌బళ్లాపుర, పుట్టపర్తి -కదిరి, కడప- బెంగళూరు, కదిరి-రాయచోటి, కర్నూలు-మార్కాపురం, మంత్రాలయంరోడ్డు-కర్నూలు మార్గాల ఊసెత్తకుండా, నిధులు మంజూరు చేయకుండా తెలివిగా స్వరాష్ట్రంలోని చిక్‌బళ్లాపుర- కోలార్మార్గానికి గేజ్ కన్వర్షన్ పేరిట ఆధునికీకరణకు రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే నిధులు మంజూరు చేశారు. పనిలో పనిగా బళ్లారి-లింగసూగూరు (వయా సిరుగుప్ప, సింధనూరు), హుబ్లీ- బెల్గాం(వయా కిట్టూరు) నూతన రైల్వే లైన్లను సాధించి పెట్టారు.