మ్యాక్సిమమ్
సింగిల్ పీస్ ఎక్కడైనా! ఎప్పుడైనా!!
టాప్ టు బాటమ్
ఇదే మ్యాక్సిమమ్ ఛాలెంజ్!
సూపర్ బ్యూటీ
వచ్చేసిందహోయ్ మ్యాక్సీయుగం
అమ్మాయిలకు ఆనందం
అబ్బాయిలకు అసూయ!!
చిన్న చిన్న టెక్నిక్స్‌తో సూపర్ స్టైలిష్. అంచుభాగం క్రాస్ కట్, రెండు రకాల మెటీరియల్స్ జత చేయడం... చైనీస్ కాలర్‌నెక్, లెదర్బెల్ట్తో ఈ గౌనుకు తీరైన అందం వచ్చింది.
►జార్జెట్ మ్యాక్సీ గౌన్... సీతాకోకచిలుకకు కొత్త హంగులు అద్దిన సింగారం.
►సింగిల్ పీస్ డ్రెస్ ఎక్కడ ఉన్నా... సో... బ్యూటీఫుల్ అనిపిస్తుంది.
► టాప్ టు బాటమ్ ప్లెయిన్ హంగామా! మ్యాక్సీ గౌన్‌తో తీరైన రాచకళ.
► ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్న లాంగ్ స్లీవ్స్ స్టైలిష్ మ్యాక్సీ గౌన్.