జిల్లా కేంద్రానికి సొబగులు | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రానికి సొబగులు

Published Tue, May 14 2024 7:00 AM

  జిల్లా కేంద్రానికి సొబగులు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది.

●సన్యాసిరాజు స్మారక పార్కు రూ. 40 లక్షలతో అభివృద్ధి

●పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు, విద్యార్థులకు సంబంధించి క్రీడలకు ఉపయోపడేలా అభివృద్ధి

●కొత్తవలస శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడాసౌకర్యాలతో మైదానం రూపురేఖల మార్పు ●అమృత్‌ సరోవర్‌ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం

●పాతబస్టాండ్‌ నుంచి ఫ్‌లైఓవర్‌ వరకు రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం ●రూ.40 లక్షలతో పార్కుల అభివృద్ధికి

●రూ.2 కోట్లతో రహదారుల అభివృద్ధి ●రూ. 64.25కోట్లతో మల్టీస్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం ●ప్రభుత్వమెడికల్‌ కళాశాలకు రూ.600కోట్లు మంజూరు

●పట్టణ పరిశుభ్రతకు 10 క్లాప్‌ వాహనాలు

గడపగడపకు మన ప్రభుత్వంలో పనులు

ప్రతిపాదిత పనులు : 1766

అంచనా వ్యయం : రూ. 44.73కోట్లు

పూర్తయినవి : 856

పురోగతిలో ఉన్నవి: : 910

ప్రాధాన్యతా భవనాల నిర్మాణం

గ్రామసచివాలయాలు : 311

రైతు భరోసా కేంద్రాలు : 301

వైఎస్సార్‌ హెల్త్‌ సెంటర్లు : 192

డిజిటల్‌ లైబ్రరీలు : 85 మంజూరు

బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు : 19

ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం

ప్రాథఽమిక ఆరోగ్య కేంద్రాలు : 37

అందుబాటులో ఉన్న వైద్యులు : 83

యూపీహెచ్‌సీలు : 5

సీహెచ్‌సీలు : 3

108 వాహనాలు : 17

104 వాహనాలు : 31

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ : 16

ఏఎన్‌ఎంలు : 730మంది

ఎస్‌ఎన్‌సీయూ యూనిట్లు : 3

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు : 292

ప్రయోజనం పొందిన వారు : 1,29,191 మంది

సాంకేతిక విప్లవం

గిరిజన ప్రాంతాల్లో 4జీ టవర్లు

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వచ్చిన గ్రామాలు : 190

నిర్మాణంలో ఉన్న టవర్లు : 47

నిర్మాణం పూర్తయిన టవర్లు : 73

జిల్లా ఏర్పాటైన అనతి కాలంలోనే అభివృద్ధి పరంగా జరుగుతున్న పనులు, సంక్షేమ లబ్ధి ఎవరి వల్లనైతే సాకారమైందో గుర్తించి.. భవిష్యత్తులో మరింత అభిృవృద్ధిని చేయగలిగే వ్యక్తులను ఈ ఎన్నికల్లో ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామ ని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement