లింగనిర్ధారణ చేస్తే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలను తనిఖీ చేశా రు. స్కానింగ్, ఇతర పరీక్షలకు సబంధించి న ధరల పట్టికను ఆస్పత్రిలో ప్రదర్శించాల ని పేర్కొన్నారు. పోలీస్, తహసీల్దార్, స్వ చ్ఛంద సంస్థ, ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ని త్యం డయాగ్నోస్టిక్ కేంద్రాలను తనిఖీ చేస్తామని వివరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment