ప్రపంచ వినియోగదారుల దినోత్సవానికి సంతోష్‌కుమార్
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని బిర్లా ప్లాని టోరియంలో ఆదివారం నిర్వహించిన ప్ర పంచ వినియోగదారుల దినోత్సవానికి జి ల్లా నుంచి రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, క్యాట్కో సంస్థలు సంయుక్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్స వం నిర్వహించాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు మీనా రామనాథం హాజరైనట్లు తెలిపారు. అలాగే జిల్లా నుంచి శేఖర్, నిర్మల్ జిల్లా నుంచి కూన గంగాధర్ హాజరైనట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment