
నా ఫోన్‌ను ఎవరు టచ్ చేశారు ? ఇక గెలాక్సీ ఏ51, ఏ71పై క్విక్ స్విచ్‌తో ఈ పీడకలను మీరు మరిచిపోవచ్చు. క్విక్ స్విచ్ ద్వారా మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ వంటి యాప్స్‌లో తరచూ ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌లోకి కేవలం పవర్ బటన్ డబుల్ క్విక్ ద్వారా మారిపోవచ్చు. ఇది ఇప్పుడు మీకు అద్భుత వెసులుబాటు కాదా?
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలు అప్‌లోడ్ చేయడం, ట్వీట్లు చేయడం, నోట్స్ తీసుకోవడం వరకూ అన్నింటినీ స్మార్ట్‌ఫోన్లలో చక్కబెడుతున్నాం. జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఇప్పుడు ప్రతి పనికీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. వారి వర్క్‌ను స్టోర్ చేసుకోవడం నుంచి ప్యాషన్‌లో మునిగితేలడం, వినోదం ఇలా అన్నిటికీ స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో మీరూ ఒకరా? అయితే మేమంటే మీకు సరిగ్గా తెలుసు!
మీరు జనసమ్మర్ధ ప్రాంతంలో ఉన్నారని ఇప్పుడు ఊహించుకోండి.. మీరు మీ ఫోన్‌లో ఏం చేస్తున్నారో చూసేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మీరు ముందుగా ఏం చేస్తారు. అక్కడి నుంచి తప్పుకోవడమో..వారి నుంచి మీ ఫోన్‌ను దాచడమో చేస్తారు.. అంతేకదా?
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులు మీ ఫోన్‌ను చూడాలని కోరుకోవడం వంటి పరిస్థితులు మీకు గుర్తుకురావచ్చు, అయితే మీరు మీ ఫోన్‌ను వారికి ఇచ్చేందుకు అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితి. మీ ఫోన్ వారి చేతిలోకి వెళితే మీ ప్రైవేట్ మేసేజ్‌లు, ఫోటోలు వారి కంటపడతాయే ఆందోళన సహజం కదా?
ఇక ఈ ఆందోళనలకు గుడ్‌బై చెబుతూ అల్ట్ జడ్ లైఫ్‌ను స్వాగతించండి. అల్ట్ జడ్ లైఫ్‌తో మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గానే స్వేచ్ఛగా ఆస్వాదించండి.
అల్డ్ జడ్ లైఫ్‌లో భాగంగా శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ పేరిట వినూత్న ప్రైవసీ ఫీచర్లను ముందుకు తీసుకువచ్చింది. ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్లు గెలాక్సీ ఏ51, ఏ71లపై అందుబాటులో ఉంటాయి
మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో తొలిసారిగా ఇలాంటి ఫీచర్లు ప్రవేశపెట్టడం ద్వారా శాంసంగ్ సరికొత్త నూతన ప్రమాణాలను నెలకొల్పింది.
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్లు అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల లైఫ్‌తో కూడిన బ్యాటరీతో ముందుకొచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు సింగిల్ టేక్, నైట్‌హైపర్‌లాప్స్, ప్రొ కెమెరా మోడ్, కస్టమ్ ఫిల్టర్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్, క్విక్ వీడియో, ఏఐ గ్యాలరీ జూమ్ వంటి ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫీచర్లతో కూడిన ఫీచర్ క్వాడ్ కెమెరా సెట్‌అప్‌లతో అందుబాటులో ఉన్నాయి.
ప్రైవసీ ఫీచర్లు పరిశీలిద్దాం..
క్విక్ స్విచ్ - కేవలం డబుల్ క్లిక్‌తో మీ ప్రైవసీ పదిలం
నేటి స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రైవసీ అవసరాలను క్విక్ స్విచ్ పరిష్కరిస్తుంది. పేరుకు తగ్గట్టే క్విక్ స్విచ్ వేగంగా ప్రతిస్పందిస్తుంది. అల్ట్ జడ్ లైఫ్‌ను ఇది మరింత సరళతరం చేస్తుంది. ఇది గ్యాలరీ, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ సహా మీరు అధికంగా వాడే యాప్స్ నుంచి మీరు ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. క్విక్ స్విచ్ సౌకర్యవంతమే కాకుండా అవరోధాలు లేనిది కూడా.
క్విక్ స్విచ్ కేవలం పవర్ బటన్‌ను డబల్ క్లిక్ చేయడంతో ఆన్ అవుతుంది. ఆపై మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు ఎలాంటి ఆందోళన లేకుండా ఇవ్వవచ్చు. ఆ తర్వాత వారు కూడా గెలాక్సీ ఏ51, ఏ71ను కొనుగోలు చేయవచ్చు.
నటులు రాధికా మదన్, సన్నీ సింగ్‌లతో కూడిన ఈ వీడియోను చూడవచ్చు. ఇందులో సన్నీ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించిన రాధిక అతడు తన వద్దకు వస్తుండగా సన్నీ బర్త్‌డే పార్టీతో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తారు. గెలాక్సీ ఏ71పై ఉన్న క్విక్ స్విచ్ ఫీచర్‌తో రహస్యం మాత్రం సురక్షితంగానే ఉంది.
కంటెంట్ సజెషన్స్ - మీ ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్‌గానే మిగిలిపోతాయి. సంక్లిష్టమైన లుక్‌ను ఇంటెలిజెంట్స్ కంటెంట్ సజెషన్స్ సరళతరంగా మార్చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో అమర్చబడిన ఏఐ ఆధారిత ఇంజెన్ ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్‌లోకి తరలించాలని ఇది సూచిస్తుంది.
ఈ ప్రక్రియను చాలా సులభంగా చేపట్టవచ్చు. మీరు ప్రైవేట్‌గా ఉంచదలుచుకున్న కొన్ని ముఖాలు లేదా ఫోటోలను ఒకసారి ట్యాగ్ చేస్తే ఏఐ మిగిలిన పని చూసుకుంటుంది.
ఉదాహరణగా చూస్తే..మీరు పర్వత ప్రాంతంలో మీ భాగస్వామితో వెకేషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకుంటారు. మీ ఫోన్‌లో ఎన్నో సెల్ఫీలు మీరు ఇతరులు చూడకూడదని మీరు భావించేవి ఉంటాయి. మీ బెస్ట్‌ఫ్రెండ్ కూడా వాటిని చూడకూడదని మీరు అనుకుంటారు. అయితే ఏం జరుగుతుందో ఊహించండి. ఓ శుక్రవారం రాత్రి మీరు మీ గ్రూప్‌తో సేదతీరుతుంటే ఎవరో ఒకరు ఈ ఫోటోలను చూసేస్తారు. దీంతో మీ ప్రైవసీ కాస్తా పోతుంది.
ఇక ఇలా జరగదు. కంటెంట్ సజెషన్స్ మీరు ప్రైవేట్ ఫోటోలను ప్రైవేట్‌గానే ఉంచుతుంది. పైన ఉదహరించిన ఉదంతంలో మీ సెల్ఫీలు పబ్లిక్ గ్యాలరీలో కనిపించవు. ఎందుకుంటే మీ భాగస్వామి ముఖాన్ని మీరు ఇప్పటికే ప్రైవేట్ ఆప్షన్‌గా సెలెక్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలన్నీ మీ ప్రైవేట్ ఫోల్డర్‌కు తరలివెళ్తాయి.
ఇంతకుముందు చూడని ప్రైవసీ ఫీచర్లు
శాంసంగ్ నూతన ప్రైవసీ ఫీచర్లు వాటికవే సొంతమైన లీగ్‌లో చేరాయి. శాంసంగ్ ఆఫర్ చేస్తున్న వాటి దరిదోపుల్లోకి మరే ఇతర కంపెనీ రాలేదు. వ్యాపార, వినియోగదారులు సంతోషం కోసం ప్రైవసీకి శాంసంగ్ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది. పరిశ్రమలో నూతన ప్రమాణాలను నెలకొల్పేందుకు శాంసంగ్ ప్రయత్నిస్తోంది. గెలాక్సీ ఏ సిరీస్ ఇప్పటికే అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ముందుకురాగా, ఈ వినూత్న ప్రైవసీ ఫీచర్లతో వీటిని సంతోషంగా సొంతం చేసుకోవచ్చు.
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రెండూ ఈకామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు రిటైల్ స్టోర్స్, శాంసంగ్.కాంలో అందుబాటులో ఉన్నాయి
అల్ట్ జడ్ లైఫ్‌తో జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఎంతమాత్రం విచారించాల్సిన పనిలేదు. ఎంచక్కా ఈ ఫోన్లతో మీ ప్రైవసీ ఆందోళనలకు గుడ్‌బై చెప్పవచ్చు. (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment