ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్‌ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు | ACB Raids On Bhimavaram Municipal Commissioner Sivaramakrishna | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్‌ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు

Published Thu, Jun 22 2023 12:43 PM | Last Updated on Thu, Jun 22 2023 1:05 PM

ACB Raids On Bhimavaram Municipal Commissioner Sivaramakrishna  - Sakshi

పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన  భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement