
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తుండగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తోట మనోహర్ మృతిపట్ల బ్యాట్మింటన్ క్రీడాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
(చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట)