కొత్త సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | AP CM YS Jagan Wishes Joyous And Healthy New Year 2021 | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Published Fri, Jan 1 2021 11:21 AM | Last Updated on Fri, Jan 1 2021 11:23 AM

AP CM YS Jagan Wishes Joyous And Healthy New Year 2021 - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు నెరవేరేలా వారికి శక్తిని అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.(చదవండి: ఇదే నినాదం ఆర్బీకే విధానం కావాలి )

కేక్‌ కట్‌ చేసిన సీఎం జగన్‌
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement