ఏపీ: ఆ భూములకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు  | AP Govt Has Exempted Stamp Duty On Lands Leased For Construction Of Godowns | Sakshi
Sakshi News home page

ఏపీ: ఆ భూములకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు 

Published Sat, Aug 7 2021 8:14 AM | Last Updated on Sat, Aug 7 2021 2:27 PM

AP Govt Has Exempted Stamp Duty On Lands Leased For Construction Of Godowns - Sakshi

సాక్షి, అమరావతి: గోడౌన్ల నిర్మాణం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు లీజుకిస్తున్న భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం మినహాయించింది. ఈ సొసైటీలను గ్రామ స్థాయిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు వాటి పరిధిలో గోడౌన్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తోంది. ఈ భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:
ఏపీ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు ఇవే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement