
సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment