![AP New Cabinet Minister Dadisetti Ramalingeswara Rao Profile - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/11/raja.jpg.webp?itok=lBcgUTkc)
పేరు: దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
జిల్లా: కాకినాడ
నియోజకవర్గం: తుని
స్వస్థలం: ఎస్.అన్నవరం
తల్లిదండ్రులు: సత్యనారాయణమ్మ, శంకర్రావు
పుట్టిన తేదీ: జూలై 19, 1975, విద్యార్హతలు: బీఏ
సతీమణి: లక్ష్మీచైతన్య
సంతానం: కుమారుడు శంకర్‌మల్లిక్, కుమార్తె ఆశ్రిత
రాజకీయ నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు.
చదవండి: (సామాజిక మహా విప్లవం)
Comments
Please login to add a commentAdd a comment