
విజయనగరం రూరల్: పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయమే ఆఖరు కాదని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీలో ఉండాలా, లేదా అనేది నిర్ణయించుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.