జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌ | CM YS Jagan Attended Jakkampudi Ganesh Wedding Reception - Sakshi
Sakshi News home page

జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

Published Thu, Oct 26 2023 12:39 PM | Last Updated on Thu, Oct 26 2023 1:09 PM

Cm Jagan Attended Jakkampudi Ganesh Wedding Reception - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement