
సాక్షి, మంగళగిరి: ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్ మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన వధూవరులు అనంత ప్రద్యుమ్న, సాహితిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ వెంట ఎమ్మెల్యే ఆర్కే, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
(చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment