CM YS Jagan Will Visit Chittoor On July 4th, Schedule Here - Sakshi
Sakshi News home page

CM YS Jagan Chittoor Tour: జూలై 4న చిత్తూరులో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Published Fri, Jun 30 2023 6:58 PM | Last Updated on Fri, Jun 30 2023 10:36 PM

CM YS Jagan Will Visit Chittoor On July 4th Schedule Here - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement