![Guntur BJP Leader Vanama Narendra Viral Video Call](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/9/465.jpg.webp?itok=6Xqs5jhB)
పట్నంబజారు (గుంటూరు): బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ సోషల్ మీడియా సాక్షిగా వివాదంలో కూరుకుపోయారు. ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం’ అంటూ చేసిన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment