శాసన రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటుపై కమిటీ  | Infrastructure In Legislative Capital Committee On Establishment | Sakshi
Sakshi News home page

శాసన రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటుపై కమిటీ 

Published Fri, Feb 12 2021 8:32 AM | Last Updated on Fri, Feb 12 2021 8:32 AM

Infrastructure In Legislative Capital Committee On Establishment - Sakshi

సాక్షి, అమరావతి: శాసన రాజధానిలో ఎటువంటి మౌలిక వసతులు, భవనాలు, గృహ సముదాయాలు ఉండాలనే దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి సీఎస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులిచ్చారు.
(చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!)
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement