‘అశోక గజపతిరాజును చైర్మన్‌గా తొలగించాలి’ | Mansas Trust Chairman Issue Urmila Gajapathi Raju Files Petition At AP HC | Sakshi
Sakshi News home page

‘అశోక గజపతిరాజును చైర్మన్‌గా తొలగించాలి’

Published Mon, Aug 9 2021 3:31 PM | Last Updated on Mon, Aug 9 2021 4:38 PM

Mansas Trust Chairman Issue Urmila Gajapathi Raju Files Petition At AP HC - Sakshi

సాక్షి, అమరావతి: మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా తనను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిళ తరఫున లాయర్‌ మాట్లాడుతూ.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను.. రెండో భార్య కుమార్తె ఊర్మిలనును ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపాడు. 

కనుక అశోక గజపతి రాజును‌ చైర్మన్‌గా తొలగించి.. ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement