
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): ఆగస్టు ఏడో తేదీన తిరుపతిలో ఓబీసీ జాతీయ మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment