
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం డిసెంబర్‌లో వచ్చిన SI of Police నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రాథమిక పరీక్షను పూర్తి చేసుకున్న ఎస్సై అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్ష(PT)లకు సన్నద్దమౌతున్నారు.
అలాగే, త్వరలోనే ఈ దేహదారుఢ్య పరీక్షలు(PT) ప్రారంభం కానున్నాయి. ఎస్సై ఫైనల్ పరీక్షలు కూడా అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. కావున ఎస్సైకి పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ఆధ్వర్యంలో.. ప్రీమియర్ అకాడమీ సంస్థకు చెందిన బెస్ట్ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ క్లాసులు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వారి ఆధ్యర్యంలో నిర్వహించనున్నారు.
ఉద్యోగం వచ్చే వరకు..
క్లాసులో పరిమితి సంఖ్యలో విద్యార్థులతో.. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతూ.. ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత వహిస్తూ.. SSC, RRB, Bank, Police పరీక్షల్లో కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే అభ్యర్థులు 9000096096 ఫోన్ నెంబర్‌ను సంప్రదించండి.. అలాగే CH V Subrahmanyam, Director, PREMIER ACADEMY, 2 /1, BRODIPET, GUNTUR అడ్రస్ కు మీరు డైరెక్ట్‌గా వచ్చి సంప్రదించండి.
ఇది కూడా చదవండి: జేఈఈ–2024కి ఎన్నికల గండం!
Comments
Please login to add a commentAdd a comment